ఆర్థిక వ్యవస్థలో పన్నులు ముఖ్య భాగం. వ్యక్తులు, సంస్థలపై చట్టబద్ధంగా వీటిని విధిస్తారు. మన దేశంలో పన్ను విధానం ఒక వ్యవస్థీకృత చట్రం...
Start Reading
ఒక దేశానికి చెందిన సంస్కృతి, శాస్త్రీయ, పర్యావరణ పరిజ్ఞానాన్ని పరిరక్షించడం, వ్యాఖ్యానించడం, వ్యాప్తి చేయడం లాంటివి నిర్వహించేవే సాంస్కృతిక సంస్థలు...
Start Reading
దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టమే రాజ్యాంగం. దీని ప్రకారం ఏర్పాటైన సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు...
Start Reading
స్వాతంత్య్రానంతరం దేశ ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చేందుకు అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించాలంటే ప్రణాళికలతో కూడిన ఆచరణ అవసరమని ప్రభుత్వం భావించింది...
Start Reading
మన దేశంలో టైం జోన్ అనేది దేశవ్యాప్తంగా అనుసరించే ప్రామాణిక సమయాన్ని సూచిస్తుంది. భారతదేశం భౌగోళికంగా సువిశాలంగా విస్తరించి ఉంది...
Start Reading
ఒక దేశ సంస్కృతి లేదా సమాజానికి చెందిన సంప్రదాయాలు, వారసత్వం, విలువలను రక్షించడానికి, ప్రోత్సహించడానికి లేదా ప్రదర్శించడానికి అంకితమైన వ్యవస్థ అవసరం. ...
Start Reading
మన దేశంలో రాజ్యాంగ వ్యాఖ్యానానికి సుప్రీంకోర్టు తీర్పులే వెన్నెముక. అవి రాజ్యాంగ నిబంధనలకు నిజమైన అర్థాన్ని వివరిస్తాయి....
Start Reading
ఈమె ఒక రోమన్ కాథలిక్ సన్యాసిని. తన జీవితాన్ని పేదలు, రోగులు, నిరుపేదల సేవకు అంకితం చేశారు. తన కరుణ, మానవత సేవలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు...
Start Reading
మన దేశంలో వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ ఇక్కడి సంస్థానాధీశుల అనైక్యతను, పాలకుల కలహాలను తమకు అనుకూలంగా మార్చుకుంది...
Start Reading
మన దేశ మూలవాసులుగా పరిగణించే అనేక జాతి, గిరిజన సమూహాలను సూచించేందుకు ‘ఆదివాసి’ అనే పదాన్ని ఉపయోగిస్తారు...
Start Reading
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ కీలకంగా వ్యవహరించారు. సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమికొట్టగలమని విశ్వసించారు...
Start Reading
అత్యున్నత న్యాయస్థానం హోదాలో సుప్రీంకోర్టు వివిధ వివాదాల పరిష్కారంలో భాగంగా వెలువరించిన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు, తీర్పులు, ఇతర న్యాయ సమాచార అంశాలన్నింటినీ రికార్డు రూపంలో భద్రపరుస్తారు...
Start Reading
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో అటల్ బిహారీ వాజ్పేయీ ఒకరు. 21వ శతాబ్దంలో దేశ స్థితిగతుల్లో మార్పు తెచ్చి ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ పరంగా అభివృద్ధి చెందేలా భారత్ ప్రగతి పథంలో సాగడంలో ఆయన కీలకపాత్ర పోషించారు....
Start Reading
పట్టణ జనాభాను కలిగి ఉన్న తొలి నాగరికతల్లో సింధు లోయ నాగరికత ఒకటి. పురావస్తు పరిశోధకుల తవ్వకాల్లో సింధు నది ఒడ్డున ఉన్న మొహెంజొదారో...
Start Reading
1857 సిపాయి తిరుగుబాటు ఫలితంగా భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ శకం ముగిసి, భారత్ బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కిందకు వెళ్లింది...
Start ReadingEvery day’s top stories, in one place.
ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త . సైద్ధాంతిక విశ్వశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు
మరిన్ని వివరాల కోసం
ఈయన బ్రిటన్కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం