సైనికులు మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక క్షిపణికి సంబంధించిన కొత్త వెర్షన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహల్యనగర్‌లో ఉన్న ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. ...
ఆదిత్య-ఎల్1
Published: January 10, 2026
శక్తిమంతమైన సౌర తుపాన్ల కారణంగా.. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. ...
హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ అభివృద్ధి చేసిన ‘యాక్టివ్లీ కూల్డ్ స్క్రామ్‌జెట్ ఫుల్ స్కేల్ కంబస్టర్’ను డీఆర్డీఓ 2026, జనవరి 9న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేసే దిశలో ఇది కీలక ముందడుగు. ...
‘రామ్‌జెట్’
Published: January 8, 2026
రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్‌ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటీ మద్రాస్ రూపొందించింది. మందుగుండుకు అమర్చే వినూత్న ఆర్టిలరీ షెల్‌ను ఆవిష్కరించింది....
పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్
Published: January 8, 2026
ఐఐటీ మద్రాస్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. సీ-డాక్ రుద్ర సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుందని ఐఐటీ మద్రాస్ 2026, జనవరి 8న పేర్కొంది. ...
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు పినాక ఆధునికీకరణ పనులు
Published: January 6, 2026
భారత సైన్యానికి చెందిన మొదటి తరం ‘పినాక మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ (ఎంఎల్ఆర్ఎస్)’, బ్యాటరీ కమాండ్ పోస్టులను ఆధునికీకరించేందుకు, మరమ్మతులు చేసే పనులను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దక్కించుకుంది....
‘సముద్ర ప్రతాప్’
Published: January 5, 2026
‘సముద్ర ప్రతాప్’ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. గోవా షిప్‌యార్డ్‌లో 2026, జనవరి 5న ఈ కార్యక్రమం జరిగింది. కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2,500 కోట్లతో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ...
కార్బన్ డైఆక్సైడ్తో మిథనాల్ ఇంధనం ఉత్పత్తి
Published: January 5, 2026
కార్బన్ డైఆక్సైడ్‌ను మిథనాల్ ఇంధనంగా మార్చేందుకు ఉపయోగపడే ఫొటోకెటలిటిక్ పదార్థాన్ని గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సూర్యకాంతి సాయంతో ఈ చర్య జరుపుతుంది....
ప్రళయ్ క్షిపణి పరీక్షల
Published: December 31, 2025
ఒడిశా తీరం నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి రెండు ప్రళయ్ మిసైళ్లను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ప్రయోగించింది. ...
5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి
Published: December 29, 2025
అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్‌లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. ఐఎన్ఎస్వీ కౌండిన్య పేరిట భారత నౌకాదళంలో చేరిన ఈ తెరచాప పడవ.. 2025...
పినాక రాకెట్ పరీక్ష విజయవంతం
Published: December 29, 2025
దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ ‘పినాక’ తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. రాకెట్ 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి, పూర్తి సత్తాను చాటింది. ...
52 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి
Published: December 28, 2025
సోయజ్-2.1బి అనే వాహక నౌక ద్వారా రష్యా 2025, డిసెంబరు 28న ఒకేసారి 52 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వోస్టోక్నీ స్పేస్‌పోర్టు నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ తెలిపింది. ...
ప్రపంచంలోకెల్లా అతిసూక్ష్మ, స్వతంత్ర రోబోల సృష్టి
Published: December 26, 2025
ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మ పరిమాణంలోని స్వతంత్ర రోబో ఆవిష్కృతమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్ యూనివర్సిటీల పరిశోధకులు దీన్ని సృష్టించారు. ...
ఎల్వీఎం3-ఎం6 ప్రయోగం
Published: December 24, 2025
దేశ చరిత్రలో తొలిసారిగా 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. దేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో ఎల్వీఎం3 రాకెట్‌నే ఉపయోగించనున్నారు. ...
‘అయిలా’
Published: December 23, 2025
దిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తలు డెన్మార్క్, జర్మనీలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ‘ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ ల్యాబ్ అసిస్టెంట్’ (అయిలా) అనే సరికొత్త కృత్రిమ మేధ పరికరాన్ని రూపొందించారు. ...