ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం

ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం

తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు 2026, ఫిబ్రవరి 17న తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌చౌహాన్‌ సతీమణి అనుపమా చౌహాన్‌ చేతుల మీదుగా నౌకను జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఏడాది చివరలో నేవీకి అప్పగించనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram