భూగోళంపై ఉన్న సమస్త ప్రాణికోటి పర్యావరణం ద్వారానే మనుగడ సాగిస్తోంది. అయితే జనాభా పెరుగుదల, అత్యాశ లాంటి కారణాలతో ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల వాడకం మితిమీరింది. ఫలితంగా పర్యావరణం క్షీణతకు గురవుతోంది. ఆవరణ వ్యవస్థల్లో మార్పులు సంభవించి జీవుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితులను అధిగమించి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటుతూ ఇవి ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉన్న ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ సంస్థల గురించి తెలుసుకుందాం..!
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్):
కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా (సీఐటీఈఎస్):
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ):
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ):
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్ - ఎన్)
వరల్డ్ నేచర్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎన్ఓ):
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q.1 Where is the headquarters of the World Wide Fund for Nature? (RRB ALP Electrician, 2019)
1) Germany 2) Switzerland
3) Austria 4) France
Answer: 2
Q.2 IUCN is also called as: (KVS PGT Biology 2018)
1) Man and biosphere programme
2) World conservation union
3) World wide conservation union
4) World conservation consortium
Answer: 2
Q.3 With reference to the International Union for Conservation of Nature and Natural Resources (IUCN) and the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora (CITES), which of the following statements is/are correct?
1. IUCN is an organ of the United Nations and CITES is an international agreement between governments.
2. IUCN runs thousands of field projects around the world to better manage natural environments.
3. CITES is legally binding on the States that have joined it, but this Convention does not take the place of national laws.
Select the correct answer using the code given below. (UPSC Civil Services Exam (Prelims), 2015)
1) 1 only 2) 2 and 3 only
3) 1 and 3 only 4) 1, 2 and 3
Answer: 2
Q.4 The Intergovernmental Panel on Climate Change (IPCC), founded in 1988 to address global warming, was established by which two organisations? (RRB NTPC Graduate Level CBT-II, 2025)
1) International Energy Agency (IEA) and World Trade Organization (WTO)
2) UN Development Programme (UNDP) and UN Framework Convention on Climate Change (UNFCCC)
3) World Meteorological Organization (WMO) and United Nations Environment Programme (UNEP)
4) World Bank and International Monetary Fund (IMF)
Answer: 3
Link copied to clipboard!
రైట్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలు
ఐఐటీఎమ్ పూణెలో రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో విజిటింగ్ డాక్టర్ పోస్టులు
ఎయిమ్స్ మదురైలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
భారత నౌకాదళంలో అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టుల భర్తీ
ఎయిమ్స్ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
బెల్లో ప్రాజెక్ట్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ఉద్యోగాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
బిట్‌శాట్-2026 బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ ప్రవేశాలు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
కోకో సాగులో ఏపీ టాప్
మారిటైం షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్
రాష్ట్ర ఆదాయం రూ.1,59,501 కోట్లు
‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’
ఏవీఎస్ఎస్ఎన్ రాజు
హెవీ మినరల్స్
పంచాయతీల పునర్ వర్గీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
జనాభా నిర్వహణ విధానం
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
సి-నోబార్
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం
‘వాయుశక్తి’
‘అగ్ని వర్ష’ విన్యాసాలు