స్వాతంత్య్రానంతరం దేశ ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చేందుకు అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించాలంటే ప్రణాళికలతో కూడిన ఆచరణ అవసరమని ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా 1951లో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, పేదరిక నిర్మూలన లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికలన్నింటినీ భారత ప్రణాళికా సంఘం రూపొందించి, పర్యవేక్షించేది. సామాజిక, ఆర్థిక అంశాల్లో దేశం పురోగతి సాధించడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. పోటీపరీక్షల కోణంలో వీటి గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
| పంచవర్ష ప్రణాళికల జాబితా - వాటి లక్ష్యాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, టీఎస్పీఎస్సీ ఏఎస్ఓ, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, యూజీసీ నెట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్-డి, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 230కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశ మొదటి ప్రణాళికా సంఘం ఛైర్మన్ ఎవరు?
(ఎల్ఎంఆర్సీ జేఈ ఈఈ, 2018)
1) సుభాష్ చంద్రబోస్ 2) నరేంద్ర సర్కార్
3) జవహర్లాల్ నెహ్రూ 4) మహాత్మా గాంధీ
సమాధానం: 3
2. భారతదేశంలో మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66) ప్రధాన లక్ష్యం?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2025)
1) పేదరిక నిర్మూలన 2) భారీ పరిశ్రమల వృద్ధి
3) వ్యవసాయ అభివృద్ధి 4) విదేశీ వాణిజ్య విస్తరణ
సమాధానం: 3
3. భారతదేశం పంచవర్ష ప్రణాళిక అనే భావనను కింది ఏ దేశం నుంచి గ్రహించింది?
(ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్, 2026)
1) బ్రిటన్ 2) అమెరికా
3) ఫ్రాన్స్ 4) పూర్వపు సోవియట్ యూనియన్
సమాధానం: 4
4. ప్రణాళికా సంఘాన్ని కింది ఏ సంవత్సరంలో స్థాపించారు?
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2021)
1) 1955 2) 1945 3) 1960 4) 1950
సమాధానం: 4
5. Which Five-year Plan was suspended one year before the time schedule by the Janata Party?
(RRB NTPC CBT 2 (Level-5), 2022)
1) First 2) Fourth 3) Fifth 4) Seventh
Ans: 3
6. Which Five Year Plan is often associated with a 'Rolling Plan' concept due to political changes?
(RPF Constable, 2025)
1) Fourth Plan 2) Fifth Plan 3) Sixth Plan 4) Eighth Plan
Ans: 2
7. Which of the following Five-Year Plans was based on the Mahalanobis model?
(RRB Group D, 2022)
1) Second Five-Year Plan 2) Third Five-Year Plan
3) First Five-Year Plan 4) Fourth Five-Year Plan
Ans: 1
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు