బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమాన్ని నడిపిన ప్రముఖుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు. ఈయన గొప్ప మితవాద నాయకుడు. కాంగ్రెస్‌ను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన పోషించిన పాత్ర, రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన అవిశ్రాంత కృషి మొదలైనవి భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో సురేంద్రను ప్రముఖ వ్యక్తిగా నిలిపాయి. ఆగస్టు 6న సురేంద్రనాథ్ బెనర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం..!
| కాంగ్రెస్‌లో సురేంద్రనాథ్ బెనర్జీ ప్రస్థానం, జాతీయోద్యమంలో ఆయన పాత్ర లాంటి సమాచారంతోపాటు టీజీపీఎస్సీ ఏఈఈ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. సురేంద్రనాథ్ బెనర్జీని కింది ఏ సంవత్సరంలో ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) నుంచి తొలగించారు?
(బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్, 2016)
1) 1874 2) 1887 3)1885 4) 1892
సమాధానం: 1
2. జర్నలిస్టుగా తన విధిని నిర్వహిస్తూ జైలుకు వెళ్లిన మొదటి భారతీయుడిగా కింది ఎవర్ని పేర్కొంటారు?
(యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ జనరల్ ఎబిలిటీ టెస్ట్, 2016)
1) మహాత్మా గాంధీ 2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) లోకమాన్య తిలక్ 4) సత్యేంద్రనాథ్ బెనర్జీ
సమాధానం: 4
3. కింది ఎవరు ది బెంగాలీ వార్తాపత్రికకు సంపాదకత్వం వహించారు?
(డీఎస్ఎస్ఎస్బీ టీజీటీ సోషల్ సైన్స్, 2021)
1) ఎ.ఎం.బోస్ 2) హరీష్ చంద్రముఖర్జీ
3) ఎస్.ఎన్.బెనర్జీ 4) ద్వారకానాథ్ ఠాగూర్
సమాధానం: 3
4. బ్రిటిష్ ఇండియాలో ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)కు ఎంపికైన తొలి వ్యక్తి ఎవరు?
(ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్, 2023)
1) సత్యేంద్రనాథ్ ఠాగూర్ 2) రహీముల్లా ఎం.నయాని
3) రవీంద్రనాథ్ ఠాగూర్ 4) సురేంద్రనాథ్ బెనర్జీ
సమాధానం: 1
5. Surendranath Banerjee's autobiography is called ____________
(SSC CHSL, 2022)
1) Hind Swaraj 2) A Nation in the Making
3) Young India 4) Hints for Self Culture
Ans: 2
6. Metropolitan Institution was founded by -
(WBPSC Food SI, 2024)
1) Ram Mohan Roy 2) Iswar Chandra Vidyasagar
3) Alexander Duff 4) Nabagopal Mitra
Ans: 2
7. Who among the following leaders founded the Indian National Association in 1876?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Dadabhai Naoroji and Gopal Krishna Gokhale
2) Dadabhai Naoroji and Debendranath Tagore
3) Surendranath Banerjee and Ananda Mohan Bose
4) Bal Gangadhar Tilak and Bipin Chandra Pal
Ans: 3
8. Surendranath Banerjee and Ananda Mohan Bose formed the Indian Association in the year _______.
(RRB Group D, 2022)
1) 1876 2) 1906 3) 1896 4) 1916
Ans: 1
Link copied to clipboard!
ఐఓసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఏపీసీఆర్డీఏలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
ఎన్పీసీసీలో ఉద్యోగాలు
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
ఆర్యూహెచ్ఎస్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
రైల్వేలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు
ఎడ్సిల్ ఉద్యోగాలు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
డీపీఎస్ఆర్యూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎస్ఎస్పీఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లు
‘‘గోబర్ ధన్’’
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
మళ్లీ రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు