భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. ఇది రాజ్యాంగానికి సంరక్షణకర్తగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా దేశ పరిపాలన జరిగేలా పర్యవేక్షిస్తుంది. తన తీర్పుల ద్వారా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే ఆ తీర్పులు కేవలం కేసులకు సంబంధించిన నిర్ణయాలుగా మాత్రమే ఉండవు. భవిష్యత్తు శాసనాలకు, కార్యనిర్వాహక చర్యలకు, న్యాయపరమైన తార్కిక ఆలోచనలకు అవి మార్గనిర్దేశం చేస్తాయి. పార్ట్ 1లో 1950 నుంచి 1973 వరకు సుప్రీంకోర్టు వెలువరించిన ముఖ్యమైన కేసుల గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో మరిన్ని విషయాలు చర్చిద్దాం..!
ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు (1975)
మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1978)
మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1980)
| మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం, ఇతరుల కేసు; ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఆయా కేసుల నేపథ్యాలు, ఇతర విశేషాలతోపాటు ఈ అంశంపై గతంలో ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమ్స్, తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ లాంటి పోటీపరీక్షల్లో అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది ఏ కేసులో పాస్‌పోర్ట్‌ను వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా పరిగణించారు?
(టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 1, 2015)
1) ఏకే గోపాలన్ (1950)
2) ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ (1985)
3) మినర్వా మిల్స్ (1980)
4) మేనకా గాంధీ (1978)
సమాధానం: 4
2. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కింది దేనికి సంబంధించింది?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2019)
1) పంచాయతీ ఎన్నికలు
2) రిజర్వేషన్లు
3) పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు
4) పోలీసు సంస్కరణలు
సమాధానం: 2
3. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దేన్ని కల్పిస్తుంది?
(ఓపీఎస్సీ ఓఏఎస్, 2018)
1) జీవించే హక్కు మాత్రమే
2) వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు మాత్రమే
3) స్వేచ్ఛ, గోప్యత హక్కు
4) జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, గోప్యత హక్కు
సమాధానం: 4
4. ఎస్.పి. గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సంప్రదింపులు అంటే అంగీకారం కాదని, కేవలం అభిప్రాయాల మార్పిడి అని ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిది?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ (మ్యాథ్స్), 2025)
1) 1981 2) 1993 3) 1998 4) 1990
సమాధానం: 1
5. కింది ఏది న్యాయమూర్తుల బదిలీ కేసుగా పేరొందింది?
(ఎంపీ వ్యాపం ఏఏఓ, 2018)
1) శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) ఎస్.పి. గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) సుబ్రమణియన్ స్వామి వర్సెస్ ఏ రాజా కేసు
4) సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సమాధానం: 2
6. Who signed the proclamation of Emergency in 1975?
(DSSSB Jail Warder Official Paper 2019)
1) VV Giri 2) BD Jatti
3) Fakhruddin Ali Ahmed 4) Giani Zail Singh
Ans: 3
7. When was the internal emergency declared in India during the period of Indira Gandhi as Prime Minister?
(RRB JE CBT I 2019)
1) 1984 2) 1973 3) 1978 4) 1975
Ans: 4
8. Which one of the following statements with regard to Maneka Gandhi vs. Union of India case, 1978 is not correct?
(UPSC CAPF Paper - I: Official Paper 2021)
1) It was held that Article 19 and Article 21 are not watertight compartments.
2) It was held that a law coming under Article 21 may not satisfy the requirements of Article 19.
3) A fair trial eliminates the biases against the accused in the trial.
4) The right to life under Article 21 does not include the right to die.
Ans: 4
9. 'Unruly law is no law.' In which case did the Supreme Court of India confirm this principle?
(BSSC CGL (Mains) Exam Official Paper 2016)
1) Union Carbide Case 2) Maneka Gandhi case
3) Indra Sahni Case 4) Shah Bano Case
Ans: 2
10. Which Article declares that no person shall be deprived of his life or personal liberty except according to the procedure established by law?
(UP Police SI Official PYP 2021)
1) Article 19 2) Article 22 3) Article 21 4) Article 24
Ans: 3
Link copied to clipboard!
ఎస్వీపీయూఏటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఆర్సీఎఫ్ఎల్లో డాక్టర్స్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు
డీఆర్డీఓ ఏఆర్‌డీఈలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
లోక్ నాయక్ హాస్పిటల్ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
డీఆర్డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్‌లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
బీడీఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
కార్గిల్ విజయ్ దివస్
ఆదాయ పన్ను దినోత్సవం
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ఇన్ఫోసిస్ సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్
నీతి ఆయోగ్ సీఈఓగా అనురాగ్‌జైన్
ఓపెన్ ఏఐ సీటీఓగా ఉదయ్
ఎస్బీఐ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్
ఎన్సీఆర్బీ డైరెక్టర్‌గా అమిత్ గర్గ్
సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగరత్న
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్
సీఎఫ్ఓగా పునీత్ శర్మ
ఓపెన్ఏఐ ఎండీగా ప్రభ్‌జీత్