(పార్ట్ - 1)
సమాజాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, ప్రయాణ సమయాలను తగ్గించడంలో వంతెనలు కీలకపాత్ర పోషిస్తాయి. మన దేశంలో ఉద్ధృతంగా ప్రవహించే నదులు, లోతైన లోయలు, అల్లకల్లోలంగా ఉండే సముద్రం లాంటి సహజ అడ్డంకులను అధిగమించడానికి అనేక బ్రిడ్జ్‌ల నిర్మాణం జరిగింది. ఇవన్నీ మన ఇంజినీరింగ్ నైపుణ్యాలకు సాక్ష్యాలు. అంతేకాక ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచడంలో, సంస్కృతీ-సంప్రదాయాల మార్పిడిలో, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి.
ధోలా - సాధియా వంతెన
దిబాంగ్ నదీ వంతెన
మహాత్మా గాంధీ సేతు
విక్రమశిల సేతు
| బాంద్రా - వర్లీ సీలింక్, బోగిబీల్ వంతెనలు, ఆయా వంతెనల ప్రారంభోత్సవ తేదీలు, నిర్మాణ ఖర్చు తదితర సమాచారంతోపాటు టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, ఐటీబీపీ హెడ్‌కానిస్టేబుల్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 30కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలిపే వంతెన?
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్ఈ, 2025)
1. జైస్వాల్ వంతెన 2. ధోలా - సాదియా వంతెన
3. బోగిబీల్ వంతెన 4. తీస్తా - సాదియా వంతెన
సమాధానం: 2
2. భారతదేశంలో అత్యంత పొడవైన నదీ వంతెన అయిన ధోలా - సాదియాను కింది ఏ నదిపై నిర్మించారు?
(ఎస్ఎస్సీ జీడీ, 2021)
1. గంగ 2. యమున
3. గోదావరి 4. బ్రహ్మపుత్ర
సమాధానం: 4
3. 2017, మేలో ప్రారంభించిన ధోలా - సాదియా వంతెన పొడవు?
(యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, 2017)
1. 12.15 కి.మీ. 2. 11.15 కి.మీ.
3. 10.15 కి.మీ. 4. 9.15 కి.మీ.
సమాధానం: 4
4. On which river is the bridge 'Mahatma Gandhi Setu' build?
(JKSSB SI Official Paper 2022)
1. Ganga 2. Satluj 3. Yamuna 4. Godavari
Ans: 1
5. Which of the following bridges is constructed over the Brahmaputra River in India?
(RRB JE CE 2025)
1. Dhola-Sadiya Bridge 2. Howrah Bridge
3. Mahatma Gandhi Setu 4. Pamban Bridge
Ans: 1
6. The Indian Army constructed the longest suspension bridge called ‘Maitri’ across which river?
(RRB Pharmacist Exam Paper 2019)
1. Narmada 2. Indus 3. Brahmaputra 4. Ganges
Ans: 2
7. Which iconic cable-stayed bridge in Mumbai showcases architectural excellence and is named after a former Prime Minister?
(OSSSC CRE 2025)
1. Bandra-Worli Sea Link 2. Indira Gandhi Bridge
3. Atal Setu 4. JLN Bridge
Ans: 1
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం