బ్రిటన్ ఒక చిన్న ద్వీప దేశమైనప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా దాని సామ్రాజ్యవాదాన్ని విస్తరించగలిగింది. ‘సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం (The Sun Never Sets On The British Empire)’ అనే నానుడి వారి రాజ్య విస్తృతిని తెలుపుతుంది. మన దేశంలో వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ ఇక్కడి సంస్థానాల అనైక్యతను, పాలకుల కలహాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆధునిక యుద్ధ రీతులతో ఒక్కో సంస్థానాన్ని జయిస్తూ, సామ్రాజ్యాన్ని విస్తరించింది. తమ వలస రాజ్యాల్లో ఏర్పాటు చేసిన బలమైన, సమర్థవంతమైన అధికార యంత్రాంగం కారణంగానే బ్రిటన్ దీన్ని చేయగలిగింది. (ఈ కలర్‌లో ఇచ్చింది పేజీకి మాత్రమే. పోస్ట్‌కి వద్దు) భారతదేశంలో గవర్నర్ - జనరల్స్, వైస్రాయ్‌ల ద్వారా ఆంగ్లేయులు తమ నియంత్రణను నెలకొల్పారు. కేవలం ఆధిపత్యాన్ని చెలాయించడమే కాకుండా వివిధ సాంఘిక సంస్కరణలు, ప్రజోపయోగ కార్యకలాపాలపైనా దృష్టి సారించారు.
|
రాబర్ట్‌క్లైవ్, లార్డ్ వారెన్ హేస్టింగ్స్, లార్డ్ కారన్ వాలీస్, సర్ జాన్ షోర్, లార్డ్ వెల్లస్లీ, లార్డ్ జార్జ్ బార్లో, లార్డ్ మింటో తదితరులు చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన విధానాలతోపాటు ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఎస్‌ఎస్‌సీ - ఎంటీఎస్, సీహెచ్‌ఎస్‌ఎల్; యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్రలు
1. రాబర్ట్ క్లైవ్ కింది ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2021)
1) 1543 2) 1733 3) 1743 4) 1643
సమాధానం: 3
2. ‘భారతదేశ విజేత’ అని కింది ఎవర్ని పిలుస్తారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీజీటీ, 2021)
1) విలియం బెంటిక్ 2) లార్డ్ వెల్లస్లీ
3) వారెన్ హేస్టింగ్స్ 4) రాబర్ట్ క్లైవ్
సమాధానం: 4
3. వారెన్ హేస్టింగ్స్ కింది ఏ సంవత్సరంలో బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ గ్రేడ్ 4, 2019)
1) 1771 2) 1778 3) 1775 4) 1773
సమాధానం: 4
4. 1760లో సొసైటీ ఆఫ్ ట్రేడ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?
(ఎంహెచ్ ఎస్‌ఈటీ, 2024)
1) రాబర్ట్ క్లైవ్ 2) వారెన్ హేస్టింగ్స్
3) మీర్ జాఫర్ 4) జార్జ్ పిగోట్
సమాధానం: 1
5. Which of the following statements is correct?
I. Robert Clive had come to Madras from England in 1743 at the age of 18.
II. After the battle of Buxar, the East India Company appointed Residents in Indian states.
(SSC MTS, 2022)
1) Only I 2) Neither I nor II 3) Only II 4) Both I and II
Ans: 4
6. The details of the conspiracy hatched by Clive against Siraj-ud-Daulah were settled through :
(Odisha B.Ed. Entrance Exam (Arts), 2025)
1) Rai Durlab 2) Manik Chand 3) Amir Chand 4) Jagat Seth
Ans: 3
7. What tragic incident happened in the life of Robert Clive in 1774?
(SSC CHSL, 2025)
1) He was assassinated
2) He committed suicide.
3) He was exiled to Burma
4) He was given death penalty on the charges of corruption
Ans: 2
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం