భారత జాతీయోద్యమాన్ని ముందుండి నడిపించిన ముఖ్య వ్యక్తుల్లో దాదాభాయ్ నౌరోజీ ఒకరు. ప్రముఖ మితవాద నాయకుడిగా పేరొందిన నౌరోజీ విద్యావేత్త, రాజకీయవేత్త. 1982లో బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన మొదటి భారతీయుడు ఈయనే. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటులో నౌరోజీ ముఖ్య పాత్ర పోషించారు. జూన్ 30న ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా (భారతదేశ కురు వృద్ధుడు)’గా పేరొందిన దాదాభాయ్ నౌరోజీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాలను తెలుసుకుందాం..! (ఈ లైన్ పేజీకి మాత్రమే. పోస్ట్స్‌లో అవసరం లేదు)
సంపద తరలింపు సిద్ధాంతం (Drain of Wealth Theory)
| నౌరోజీ రాజకీయ ప్రస్థానం, చేపట్టిన సాంఘిక సంస్కరణలు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన కాలం, రచనలు లాంటి సమాచారంతోపాటు ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, యూపీఎస్సీ సివిల్స్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, యూజీసీ నెట్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీ పరీక్షల్లో అడిగిన 60కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. దాదాభాయ్ నౌరోజీ ఒక....
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1, 2022)
1) వ్యాపారవేత్త 2) వైద్యుడు 3) సైనికుడు 4) బ్రిటిష్ అధికారి
సమాధానం: 1
2. దాదాభాయ్ నౌరోజీ ‘ఈస్ట్ ఇండియా అసోసియేషన్’ను ఎక్కడ స్థాపించారు?
(ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, 2019)
1) న్యూయార్క్ 2) బెర్లిన్ 3) బెంగాల్ 4) లండన్
సమాధానం: 4
3. గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా అని కింది ఎవర్ని పేర్కొంటారు?
(ఆర్‌ఆర్‌బీ స్టాఫ్ నర్స్, 2019)
1) దాదాభాయ్ నౌరోజీ 2) జవహర్‌లాల్ నెహ్రూ
3) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 4) సుభాష్ చంద్రబోస్
సమాధానం: 1
4. 1876లో భారతదేశ జాతీయాదాయ మొదటి అంచనాలను ఎవరు రూపొందించారు?
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, 2022)
1) దాదాభాయ్ నౌరోజీ 2) పి.సి.మహలనోబిస్
3) వి.కె.ఆర్.వి.రావు 4) విలియం డాగ్బోయ్
సమాధానం: 1
5. Which of the following books is written by Dadabhai Naoroji?
(SSC MTS, 2024)
1) Poverty and India 2) Important Chapters of Poverty
3) Poverty and Un-British Rule in India 4) Economics History of India
Ans: 3
6. Which of the following is NOT correct with regards to the history of calculating National Income (NI) in India?
(SSC CGL, 2024)
1) First attempt to compute NI was made by Dadabhai Naoroji.
2) First official attempt to compute NI was made by PC Mahalanobis.
3) Dadabhai Naoroji divided the Indian economy into two parts: primary sector and secondary sector.
4) First scientific method to compute NI was used by Dr VKRV Rao.
Ans: 3
7. Dada Bhai Naoroji presented the case of 'drain of wealth' from India before which Commission in 1895.
(UGC NET Paper 2: History, 2023)
1) Welby Commission 2) Mcdonald Commission
3) Strachey Commission 4) Remittance Commission
Ans: 1
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం