భారతదేశంలో రాజ్యాంగ వ్యాఖ్యానానికి సుప్రీంకోర్టు తీర్పులు వెన్నెముక లాంటివి. ఎందుకంటే అవి రాజ్యాంగ నిబంధనల నిజమైన అర్థాన్ని వివరిస్తాయి. ప్రభుత్వ విభాగాల మధ్య వివాదాలను పరిష్కరిస్తాయి, పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. దేశ రాజ్యాంగంపై మెరుగైన అవగాహన పెంపొందించడానికి ఈ తీర్పులు ఎంతో కీలకం. అంతేకాకుండా సుప్రీం తన తీర్పుల ద్వారా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు మార్గనిర్దేశం చేస్తుంది. వివిధ సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు పాలనలో అనేక సంస్కరణలకు కారణమయ్యాయి.
ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు (1950)
భారత సుప్రీంకోర్టు వెలువరించిన తొలి, అత్యంత ప్రభావవంతమైన రాజ్యాంగ చట్ట తీర్పుల్లో ఇది ఒకటి. ఇది ఆర్టికల్ 21ను వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో Procedure Established by Law అర్థాన్ని నిర్వచించింది. ఈ కేసు నివారక నిర్బంధం (Preventive Detention), వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్స్ - 19, 21, 22 కింద ప్రాథమిక హక్కుల పరిధిని పరిశీలించింది. తర్వాతి కాలంలో మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా - 1978 కేసు ద్వారా ఈ తీర్పును కొట్టివేశారు.
శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1951)
రాజ్యాంగ సవరణల ద్వారా పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించగలదా అనే విషయాన్ని ఈ కేసు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు పార్లమెంట్ అధికారాన్ని సమర్థించింది. రాజ్యాంగ విషయాల్లో శాసనాధికారానికి విస్తృత పరిధి కల్పించింది. ఈ కేసులో శంకరీ ప్రసాద్ సింగ్ అనే భూస్వామి ఆస్తిహక్కును పరిమితం చేసిన 1951 నాటి మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాలు చేశారు. ఈ కేసులోనే సుప్రీంకోర్టు తొలిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.
బెరుబారి కేసు (1960)
భారత రాజ్యాంగ పీఠిక గురించి మనం అర్థం చేసుకునే విధానాన్ని రూపొందించడంలో ఈ కేసే కీలకపాత్ర పోషించింది. పార్లమెంట్ అధికారాలు, భారత భూభాగాన్ని విదేశానికి బదిలీ చేయడం లాంటి అంశాలపై ఈ కేసు ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో ఉన్న బెరుబారి ప్రాంత యాజమాన్యానికి సంబంధించి భారత్ - పాకిస్థాన్ (తూర్పు పాకిస్థాన్) మధ్య తలెత్తిన ప్రాదేశిక వివాదమే ఈ కేసుకి కారణం. దీన్నే బెరుబారి యూనియన్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఎన్‌క్లేవ్స్ అంటారు.
గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (1967)
స్వాతంత్య్రానంతరం భూసంస్కరణలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పు ఇది. అంతేకాకుండా ప్రాథమిక హక్కులను మార్పు నుంచి రక్షించడం ద్వారా పార్లమెంట్ సవరణాధికారాన్ని పరిమితం చేసింది. 1953లో పంజాబ్ ప్రభుత్వం ‘పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్’ చేసింది. గోలక్‌నాథ్ కుటుంబం ఈ చట్టాన్ని సవాలు చేసింది. ఆస్తిహక్కు అయిన ఆర్టికల్ 19్బ1్శ్బ÷్శ, ఆర్టికల్ 31 (ఆస్తిని కోల్పోకుండా రక్షణ)లకు ఇది విరుద్ధమని వాదించింది.
|
రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు, ఆయా కేసుల నేపథ్యాలు, ఇతర విశేషాలతోపాటు ఈ అంశంపై గతంలో ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమ్స్, తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ లాంటి పోటీపరీక్షల్లో అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కిందివాటిలో ఏ కేసు సందర్భంగా భారత సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని పేర్కొంది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021)
1) కేశవానంద భారతి కేసు 2) మినర్వా మిల్స్ కేసు
3) ఏకే గోపాలన్ కేసు 4) బెరుబారి యూనియన్ కేసు
సమాధానం: 4
2. కింది ఏ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి మొదటి సవరణ చేశారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2021)
1) 1954 2) 1950 3) 1959 4) 1951
సమాధానం: 4
3. గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1967) కేసులో సుప్రీంకోర్టు కింది ఏ తేదీన తీర్పు వెలువరించింది?
(ఆర్‌పీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్, 2021)
1) 1967, ఫిబ్రవరి 27 2) 1967, మార్చి 28
3) 1967, మార్చి 1 4) 1967, మార్చి 2
సమాధానం: 1
4. Which of the following Constitutional Amendment Acts is related to the transfer of the Berubari Union No. 12 from India to Pakistan?
(DSSSB Grade IV Official Paper 2019)
1) 9th Constitutional Amendment Act 2) 7th Constitutional Amendment Act
3) 4th Constitutional Amendment Act 4) 2nd Constitutional Amendment Act
Ans: 1
5. Which article of the Constitution of India says that 'No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law'?
(RRB Group D 2022)
1) Article 22 2) Article 23 3) Article 21 4) Article 24
Ans: 3
6. In which of the following cases did the court restrict the Parliament from curtailing any Fundamental Right?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Kesavananda Bharati vs State of Kerala 2) Golaknath vs State of Punjab
3) A K Gopalan vs State of Madras 4) Indira Gandhi vs Raj Narayan
Ans: 2
7. Which of the following cases propounded the concept of 'Basic structure' of the Indian Constitution?
(UPPSC Civil Service 2014)
1) Indra Sauhney Case 2) Shankari Prasad's Case
3) Rudal Shah's Case 4) None of the above
Ans: 4
8. Arrange the following judicial events chronologically:
i. Berubari Union case
ii. Kesavananda Bharati case
iii. S.R. Bommai case
(SSC CGL 2025)
1) i-ii-iii 2) iii-ii-i 3) ii-i-iii 4) iii-i-ii
Ans: 1
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం