బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం వివిధ వర్గాల వారు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను తరిమికొట్టాలని భావించారు. వీరినే విప్లవకారులు లేదా సమరశీల జాతీయవాదులుగా పేర్కొంటారు. వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడానికి వివిధ సంస్థలు/ సంఘాలను నెలకొల్పారు. 1906 నుంచి 1920 మధ్య సాగిన జాతీయోద్యమ దశను ‘తీవ్రవాద జాతీయోద్యమం’ అంటారు. ప్రభుత్వం అనేక హింసాత్మక చర్యలు చేపట్టి, ఎందరో విప్లవకారులను ఉరి తీయించింది. వీటినే కుట్ర కేసులుగా పేర్కొంటారు.
అలీపూర్ కుట్ర కేసు
దిల్లీ కుట్ర కేసు
కాన్పూర్ కుట్ర కేసు
కాకోరి కుట్ర కేసు
| ఆయా కుట్ర కేసుల నేపథ్యాలతోపాటు లాహోర్, మీరట్ కుట్ర కేసులు, గతంలో ఈ అంశంపై తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్ అసిస్టెంట్, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కాకోరి రైలు కుట్ర ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
(కేపీఎస్సీ గ్రూప్ సి, 2021)
1. భగత్‌సింగ్ 2. రామ్‌ప్రసాద్ బిస్మిల్
3. చంద్రశేఖర్ ఆజాద్ 4. ఉద్దమ్ సింగ్
సమాధానం: 2
2. ముజాఫర్ బాంబు కుట్ర కేసు కింది ఎవరికి సంబంధించింది?
(ఝార్ఖండ్ సివిల్ సర్వీసెస్, 2015)
1. సావర్కర్ 2. అజిత్ సింగ్
3. ప్రఫుల్ల చాకి 4. బిపిన్ చంద్రపాల్
సమాధానం: 3
3. భారతదేశ రాజధానిని కోల్‌కత్తా నుంచి దిల్లీకి ఏ సంవత్సరంలో మార్చారు?
(డబ్ల్యూబీసీఎస్ ప్రిలిమ్స్, 2015)
1. 1905 2. 1911 3. 1931 4. 1947
సమాధానం: 2
4. బ్రిటిష్ ఇండియా రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చే సమయంలో కింది ఎవరు భారతదేశ వైశ్రాయ్‌గా ఉన్నారు?
(రాజస్థాన్ సీఈటీ, 2023)
1. లార్డ్ రిప్పన్ 2. లార్డ్ డల్హౌసీ
3. లార్డ్ హార్డింజ్ 4. లార్డ్ డఫ్రిన్
సమాధానం: 3
5. The Alipore Bomb Case of 1908 is associated with which Indian revolutionary?
(RRB NTPC Graduate Level CBT-I Official Paper 2025)
1) Aurobindo Ghosh 2) Jatin Das 3) Khudiram Bose 4) Bhagat Singh
Ans: 1
6. Who among the following was not punished for the Kakori incident (1925)?
(Rajasthan Police Constable Official Paper 2020)
1) Roshan Singh 2) Rajendra Lahiri
3) Ashfaqullah Khan 4) Chandrashekhar Azad
Ans: 4
7. Revolutionary hero Ashfaqulla Khan was sentenced to death for _________.
(SSC CPO 2022)
1) the murder of Saunders 2) burning of the Chauri Chaura police station
3) the Kakori Train Robbery 4) the Alipore Conspiracy Case
Ans: 3
8. Which revolutionary leader attempted to assassinate Lord Hardinge?
(SSC GD Constable, 2025)
1) Chandra Shekhar Azad 2) Rash Behari Bose
3) Bhagat Singh 4) Khudiram Bose
Ans: 2
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం