స్టాక్ ఎక్స్ఛేంజ్ అనేది ఒక మార్కెట్ వేదిక. ఇక్కడ వ్యాపారులు సెక్యూరిటీల (షేర్లు, బాండ్లు, డిబెంచర్లు) కొనుగోలు, విక్రయం చేస్తారు. స్టాక్ మార్కెట్లో ఇవి అత్యంత ముఖ్యమైన భాగం. ఈ సెక్యూటీల వేలం అనేది క్రమపద్ధతిలో, నియమ నిబంధనలకు లోబడి జరుగుతుంది. మన దేశంలో అనేక క్రియాశీల స్టాక్ ఎక్స్ఛేంజ్లు ఉన్నాయి. మూలధన మార్కెట్లలో కీలకపాత్ర పోషించే ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్ల వ్యవస్థ భారతదేశ ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా మన దేశ ఆర్థికవృద్ధి, పెట్టుబడి కార్యకలాపాల్లో కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి.
స్టాక్ ఎక్స్ఛేంజ్
| స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రధాన విధులు, దేశంలోని ఆరు స్టాక్ ఎక్స్ఛేంజ్ల సమాచారంతోపాటు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, టీఎస్పీఎస్సీ ఏఎస్ఓ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్రలు
1. భారతదేశంలో మొదటి వ్యవస్థీకృత స్టాక్ ఎక్స్ఛేంజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
(డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2023)
1) కోల్‌కతా 2) బొంబాయి
3) చెన్నై 4) అహ్మదాబాద్
సమాధానం: 2
2. స్టాక్ ఎక్స్ఛేంజ్ అనేది కింది దేనికి ఉదాహరణ?
(ఎంపీపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కామర్స్, 2017)
1) నియంత్రిత మార్కెట్ 2) అనియంత్రిత మార్కెట్
3) స్పాట్ మార్కెట్ 4) అసంఘటిత మార్కెట్
సమాధానం: 1
3. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చట్టబద్ధం కాని సంస్థగా ఎప్పుడు ఏర్పాటైంది?
(ఎస్ఎస్సీ జేఈ సీఈ, 2020)
1) 1970 2) 1988 3) 1890 4) 1980
సమాధానం: 2
4. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించారు?
(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2020)
1) 1991 2) 1994 3) 1993 4) 1992
సమాధానం: 4
5. Which of the following institutions plays an important role in reducing information asymmetry in financial markets?
(DSSSB TGT, 2025)
1) Central bank 2) Insurance company
3) Stock exchange 4) Commercial bank
Ans: 3
6. The National Stock Exchange of India Ltd. was established as per the recommendations of _____ report.
(MPPSC Assistant Professor, 2025)
1) Narasimham Committee 2) Chakravarty Committee
3) Pherwani Committee 4) Chore Committee
Ans: 3
7. In which year was Asia's first stock exchange, Bombay Stock Exchange Limited, established?
(DSSSB TGT, 2025)
1) 1895 2) 1875 3) 1865 4) 1905
Ans: 2
8. The _______ Stock Exchange was the first to be recognized by the Government of India under the Securities Contracts Regulation Act.
(SSC CPO, 2019)
1) Ahmedabad 2) Bombay 3) Madras 4) Calcutta
Ans: 2
Link copied to clipboard!
ఐఓసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఏపీసీఆర్డీఏలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
ఎన్పీసీసీలో ఉద్యోగాలు
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
ఆర్యూహెచ్ఎస్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
రైల్వేలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు
ఎడ్సిల్ ఉద్యోగాలు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
డీపీఎస్ఆర్యూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎస్ఎస్పీఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లు
‘‘గోబర్ ధన్’’
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
మళ్లీ రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు