భారత స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో బాలగంగాధర్ తిలక్ ఒకరు. ఈయన్ను ‘లోకమాన్య’గా పిలుస్తారు. అంటే ప్రజలందరూ నాయకుడిగా అంగీకరించిన వ్యక్తి అని అర్థం. తిలక్ ప్రముఖ అతివాద నాయకుడు కూడా. అతివాద త్రయంగా ప్రసిద్ధిగాంచిన లాల్-బాల్-పాల్ (లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్)లో తిలక్ ఒకరు. ఈయన తీవ్ర జాతీయవాదానికి మార్గదర్శకుడిగా పేరొందారు. అందుకే తిలక్‌ను ఆంగ్లేయులు ‘భారత అశాంతి పితామహుడిగా (The father of Indian unrest)’ పేర్కొన్నారు. ఆగస్టు 1న తిలక్ వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - ఇతర ముఖ్యాంశాలు
రాజకీయ జీవితం
1890లో భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యుడిగా చేరడంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పట్లో ఆయన మితవాదిగానే ఉండి రాజ్యాంగబద్ధమైన విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, డిమాండ్లను నెరవేర్చుకోవాలని భావించారు. అయితే ఈ ప్రక్రియ విఫలం కావడంతో ఆయన అతివాదిగా మారి త్రిసూత్ర కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. అవి:
1. స్వరాజ్యం (స్వయం పాలన)
2. న్వదేశీ (స్థానిక) వస్తువుల వినియోగం
3. జాతీయవాద విద్య
హోంరూల్ ఉద్యమం
బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అనంతరం అనేక పరిస్థితులు హోమ్ రూల్ ఉద్యమానికి (స్వయం పాలన) దారితీశాయి. తిలక్ 1916, ఏప్రిల్ 28న హోంరూల్ లీగ్‌ను స్థాపించారు. దీన్ని అనిబిసెంట్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. తిలక్ తన కేసరి పత్రిక ద్వారా హోమ్‌రూల్ ఉద్యమ లక్ష్యాన్ని వ్యాసాలు, వార్తల రూపంలో తెలియజేసి, ప్రజలను కార్యోన్ముఖులను చేశారు
చివరగా..
భారత రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలిగిన నాయకుడు తిలక్. ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేసి వారిలో జాతీయ భావాన్ని రగిలించి, కార్యోన్ముఖులను చేస్తేనే భారతీయులకు భవిష్యత్తు ఉంటుందని ఆయన బలంగా నమ్మారు. అందుకోసం పత్రికలను స్థాపించి, వాటి ద్వారా బ్రిటిషర్ల దురాగతాలపై విమర్శనా వ్యాసాలు రాశారు. ఈ విధంగా దేశ స్వాతంత్య్రోద్యమంలో తన వంతు పాత్ర పోషించిన తిలక్ 1920 ఆగస్టు 1న మరణించారు.
| జాతీయోద్యమంలో తిలక్ పాత్ర, ఆయన జైలు జీవితం, రచించిన గ్రంథాలు, ఇతర బిరుదులు మొదలైనవాటితోపాటు గతంలో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ సివిల్స్, అగ్నివీర్ ఆర్మీ జీడీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఆంగ్లేయులు బాలగంగాధర్ తిలక్‌ను ఏమని అభివర్ణించారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ 2021)
1) భారత అశాంతి పితామహుడు
2) శాంతి పురుషుడు
3) భారత వృద్ధ పితామహుడు
4) విప్లవాత్మక ఆలోచనల పితామహుడు
సమాధానం: 1
2. కేసరి, మరాఠా వార్తా పత్రికలను ఎవరు స్థాపించారు?
(ఓఎస్ఎస్‌సీ టీజీటీ, 2023)
1) బాలగంగాధర్ తిలక్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) లాల్ బహదూర్ శాస్త్రి
4) మహాత్మా గాంధీ
సమాధానం: 1
3. 1916లో హోమ్‌రూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
(అలహాబాద్ హైకోర్ట్ ఆర్‌ఓ, 2019)
1) మహాత్మా గాంధీ 2) జవహర్‌లాల్ నెహ్రూ
3) లాలాలజపతి రాయ్ 4) బాలగంగాధర్ తిలక్
సమాధానం: 4
4. బాలగంగాధర్ తిలక్ 1914 నుంచి ఎన్నేళ్ల పాటు మండేలా జైలులో నిర్బంధానికి గురయ్యారు?
(ఎంహెచ్ ఎస్‌ఈటీ పేపర్ 2: హిస్టరీ, 2024)
1) అయిదు 2) ఆరు
3) ఏడు 4) ఎనిమిది
సమాధానం: 2
5. Who is popularly known as Lokmanya Tilak was activist and teacher who played a massive role in the freedom struggle?
(MP Police Constable Official Paper 2023)
1) Vinoba Bhave 2) Bal Gangadhar Tilak
3) Vijay Krishna 4) Narasimhavarman
Ans: 2
6. In which language was the newspaper 'Kesari' published by Bal Gangadhar Tilak?
(UP Police SI Official PYP 2021)
1) Punjabi 2) Telugu 3) Marathi 4) Bengali
Ans: 3
7. Under whose leadership did Tilak and Agarkar start New English School?
(MPSC State Service Main Examination 2021)
1) Morobadada Phadnis 2) Vishnushastri Chiplunkar
3) Vaman Shivram Apte 4) Shivram Mahadev Paranjape
Ans: 2
8. What was the motto of Home Rule Movement?
(ACC 124 ACT Paper 2021)
1) Self government for India
2) Complete Independence to India
3) Introduction of Universal Adult Franchise
4) None of these
Ans: 1
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన