బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ కీలకంగా వ్యవహరించారు. సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమికొట్టగలమని విశ్వసించారు. ‘‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వేచ్ఛను ఇస్తాను’’ అని యువతలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారు. ‘‘జైహింద్’’ నినాదంతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకుని ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. దేశ ప్రజలంతా ఆయన్ను ‘నేతాజీ’గా పిలుచుకుంటారు. బోస్ ప్రయాణిస్తున్న విమానం 1945, ఆగస్టు 18న ప్రమాదానికి గురవగా, ఆయన మరణించినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. పోటీపరీక్షల కోణంలో సుభాష్ చంద్రబోస్ జీవితంలోని ముఖ్య సంఘటనలు తెలుసుకుందాం..!
|
కాంగ్రెస్‌లో చేరిక, కొత్త పార్టీ స్థాపన, గాంధీజీతో అనుబంధం, విదేశాల్లో బోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) తదితర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఈ అంశంపై టీఎస్పీఎస్సీ గ్రూప్-2, తెలంగాణ హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్, తెలంగాణ పోలీస్ ఎస్ఐ మెయిన్స్, తెలంగాణ హైకోర్ట్ ప్రాసెస్ సర్వర్, తెలంగాణ హైకోర్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ పంచాయత్ సెక్రటరీ, ఏపీఎస్ఎస్బీ యూడీసీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్-డి లాంటి పరీక్షల్లో అడిగిన 120కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కిందివారిలో ఎవరు నేతాజీగా ప్రసిద్ధి?
(ఒడిశా ఫైర్‌మాన్, 2023)
1) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 2) లాలా లజపతిరాయ్
3) వినోబాభావే 4) సుభాష్ చంద్రబోస్
సమాధానం: 4
2. సుభాష్ చంద్రబోస్ జన్మస్థలం ఏది?
(ఎస్ఎస్సీ సీపీఓ, 2019)
1) హజారీబాగ్ 2) కటక్ 3) పట్నా 4) కోల్‌కతా
సమాధానం: 2
3. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రచించిన పుస్తకం ఏది?
(ఎస్ఎస్సీ సీపీఓ, 2020)
1) అన్‌హ్యాపీ ఇండియా 2) ఆనందమఠ్
3) పావర్టీ అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా 4) ది ఇండియన్ స్ట్రగుల్
సమాధానం: 4
4. Who among the following was the founder of ‘Tiger Legion' or ‘Free India Legion'?
(SSC CGL Tier-I, 2023)
1) Vinayak Damodar Savarkar 2) Subhas Chandra Bose
3) Sohan Singh Bhakhna 4) Lala Hardayal
Ans: 2
5. Subhas Chandra Bose established the Indian National Army (INA) with an aim to:
(IB Security Assistant (Executive), 2025)
1) promote Constitutional methods 2) fight the British through armed struggle
3) support British reforms 4) negotiate with the Muslim League
Ans: 2
6. Subhash Chandra Bose was re-elected as the President of INC at the Tripuri Session in 1939 by defeating Gandhiji's candidate:
(RRB NTPC CBT-I, 2021)
1) S Radhakrishnan 2) Pattabhi Sitaramayya
3) Lal Bahadur Shastri 4) Sardar Vallabhbhai Patel
Ans: 2
7. When was the Azad Hind Government founded by Subhash Chandra Bose?
(SSC Stenographer, 2021)
1) 23 December 1945 2) 16 January 1939
3) 12 August 1934 4) 21 October 1943
Ans: 4
8. What was the name of the army formed by Subhas Chandra Bose to fight for India's independence?
(SSC GD Constable, 2026)
1) Swaraj Army 2) Hindustan Liberation Army
3) Indian National Army (INA) 4) Bharat Mukti Sena
Ans: 3
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన