భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జాతికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత ఘట్టంగా ‘క్విట్ ఇండియా ఉద్యమాన్ని’ పేర్కొంటారు. దీన్నే ‘ఆగస్టు క్రాంతి ఉద్యమం (August Kranti Movement)’గా పిలుస్తారు. ‘విజయమో వీర స్వర్గమో’ అంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఉత్తేజితులై, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. ఇది వలసవాద పాలనను అంతం చేసే సాధనంలా పనిచేసింది. సంపూర్ణ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రజలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దాని ఫలితంగానే అయిదేళ్లు తిరిగేసరికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఇంతటి మహోజ్జ్వలమైన క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8న ప్రారంభమైంది. పోటీపరీక్షల కోణంలో ఉద్యమం నాటి ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!
|
ఉద్యమ నేపథ్యం, బ్రిటిష్ ప్రభుత్వ చర్యలు, ఆంధ్రాలో, హైదరాబాద్ రాష్ట్రం (తెలంగాణ)లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన తీరుతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది?
(డీఎస్ఎస్ఎస్బీ ఏఎస్ఓ, 2025), (డీఎస్ఎస్ఎస్బీ టీజీటీ, 2021),
(సీజీపీఎస్సీ ప్రిలిమ్స్, 2024), (ఎస్ఎస్సీ జేఈ ఈఈ, 2021),
(జే అండ్ కే పోలీస్ కానిస్టేబుల్, 2016)
1) 1935 2) 1945 3) 1940 4) 1942
సమాధానం: 4
2. క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న మరొక పేరు?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్, 2017)
1) ఆగస్టు క్రాంతి 2) సహాయ నిరాకరణ
3) శాసనోల్లంఘన 4) ఏదీకాదు
సమాధానం: 1
3. కింది ఏ కాంగ్రెస్ సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు?
(ఎంపీపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్, 2022)
1) కరాచీ 2) లాహోర్ 3) బొంబాయి 4) నాగ్‌పుర్
సమాధానం: 3
4. క్విట్ ఇండియా ఉద్యమాన్ని దేనికి ప్రతిస్పందనగా ప్రారంభించారు?
(యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, 2013)
1) కేబినెట్ మిషన్ ప్రణాళిక 2) క్రిప్స్ ప్రతిపాదన
3) సైమన్ కమిషన్ నివేదిక 4) వేవెల్ ప్రణాళిక
సమాధానం: 2
5. By whom the 'Quit India’ resolution was moved in the Bombay Session of the Congress in the year 1942?
(UPPSC Civil Service, 2013)
1) Jawaharlal Nehru 2) Narendra Deo
3) Rajendra Prasad 4) J.B. Kripalani
Ans: 1
6. Who described the Quit India Movement (1942) as by far the most serious rebellion since 1857?
(WBCS Prelims, 2018)
1) Viceroy Lord Linlithgo 2) Franklin Roosevelt
3) Chiang Kai Shek 4) Winston Churchill
Ans: 1
7. The Quit India Movement launched in 1942 was an important and decisive movement in the history of the Indian National Movement.
i. An important meeting took place in August 1942 at Gowalia Tank in Calcutta in this regard.
ii. A significant feature of Quit India Movement was the emergence of what came to be known as parallel governments in some parts of the country. The first one was proclaimed in Ballia, in east UP, in August 1942.
Select the correct answer using the codes given below.
(IB ACIO Grade II, 2021)
1) Neither i nor ii 2) Both i and ii 3) ii only 4) i only
Ans: 3
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు