మన దేశంలో వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ ఇక్కడి సంస్థానాధీశుల అనైక్యతను, పాలకుల కలహాలను తమకు అనుకూలంగా మార్చుకుంది. ఆధునిక యుద్ధ రీతులతో ఒక్కో సంస్థానాన్ని జయిస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించింది. తమ వలస రాజ్యాల్లో ఏర్పాటు చేసిన బలమైన, సమర్థవంతమైన అధికార యంత్రాంగం కారణంగానే బ్రిటన్‌కి సాధ్యమైంది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు ఎంతగానో కృషి చేశారు. బెంగాల్ గవర్నర్ జనరల్, భారతదేశ గవర్నర్ జనరల్, వైస్రాయ్ అనే మూడు పదవులతో వారు పూర్తి భారతదేశాన్ని నియంత్రించారు. గత భాగాల్లో బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన రాబర్ట్ క్లైవ్ నుంచి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ వరకు ఉంది. ఈ పార్ట్‌లో మిగిలిన వైస్రాయ్‌ల గురించి తెలుసుకుందాం..!
లార్డ్ ఇర్విన్ (Lord Irwin)
అసలు పేరు ఎడ్వర్డ్ ఫ్రెడరిక్ లిండ్లీ వుడ్. 1926 నుంచి 1931 వరకు భారతదేశ వైస్రాయ్‌గా వ్యవహరించారు. గాంధీజీతో ఈయన జరిపిన దౌత్యపరమైన చర్చలు 1931 నాటి గాంధీ-ఇర్విన్ ఒప్పందానికి కారణమయ్యాయి. ఇర్విన్ 1929, అక్టోబరు 31న దీపావళి ప్రకటన జారీ చేశారు. ఇర్విన్ హయాంలోనే బ్రిటిష్ ప్రభుత్వం 1930 నవంబరు నుంచి 1931 జనవరి వరకు లండన్‌లో మొదటి రౌడ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
లార్డ్ విల్లింగ్డన్ (Lord Willingdon)
ఈయన 1931 ఏప్రిల్ నుంచి 1936 వరకు భారతదేశ గవర్నర్ జనరల్‌గా పనిచేశారు. అంతకు ముందు బొంబాయి, మద్రాస్ గవర్నర్‌గా పనిచేశారు. 1932, జనవరి 4న ఆయన కాంగ్రెస్ పార్టీని నిషేధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. విల్లింగ్డన్ హయాంలోనే భారత ప్రభుత్వ చట్టం 1935 అమలైంది. భారత పరిపాలన కోసం రూపొందించిన చట్టాల్లో ముఖ్యమైందిగా దీన్ని పేర్కొంటారు.
లార్డ్ లిన్‌లిత్‌గో (Lord Linlithgow)
అసలు పేరు విక్టర్ అలెగ్జాండర్ జాన్ హోప్. 1936, ఏప్రిల్ నుంచి 1943, అక్టోబరు వరకు భారతదేశ వైస్రాయ్‌గా ఉన్నారు. ఈయన పదవీకాలంలో రాజ్యాంగ మార్పులు, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం లాంటివి జరిగాయి. లిన్‌లిత్‌గో 1937లో ప్రాంతీయ ఎన్నికల నిర్వహణ ద్వారా భారత ప్రభుత్వ చట్టం 1935ను అమలు చేశారు. ఈయన పదవీకాలంలోనే బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ను వేరు చేశారు.
లార్డ్ వేవెల్ (sLord Wavellz)
1943 అక్టోబరు నుంచి 1947, ఫిబ్రవరి వరకు భారతదేశ వైస్రాయ్‌గా వ్యవహరించారు. సి.రాజగోపాలాచారి ఫార్ములా (సీఆర్ ఫార్ములా), సిమ్లా సమావేశం, కేబినెట్ మిషన్, నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటం ఈయన హయాంలో జరిగిన ముఖ్య సంఘటనలు. 1945లో భారత వ్యవహారాల కార్యదర్శి అమేరి, వైస్రాయ్ లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి అమేరి - వేవెల్ ప్రణాళిక రూపొందించారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది ఏ వైస్రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని నిషేధించారు?
(యూపీ పీజీటీ (హిస్టరీ), 2019)
1) లార్డ్ హార్డింజ్ 2) లార్డ్ కానింగ్
3) లార్డ్ విల్లింగ్డన్ 4) లార్డ్ చెమ్స్‌ఫోర్డ్
సమాధానం: 3
2. 1948, జూన్ నుంచి 1950 జనవరి వరకు సి.రాజగోపాలాచారి కింది ఏ పదవిలో ఉన్నారు?
(టీఎస్‌పీఎస్సీ స్టెనో, టైపిస్ట్ అండ్ జూనియర్ అసిస్టెంట్, 2017)
1) భారత రాష్ట్రపతి 2) భారత వైస్రాయ్
3) మద్రాస్ ముఖ్యమంత్రి 4) రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్
సమాధానం: 2
3. గాంధీజీ చేపట్టిన దండి యాత్ర సమయంలో కింది ఎవరు భారతదేశ వైస్రాయ్‌గా ఉన్నారు?
(ఎస్‌ఎస్‌సీ మెట్రిక్ లెవల్, 2022)
1) లార్డ్ విల్లింగ్డన్ 2) లార్డ్ రీడింగ్
3) లార్డ్ ఇర్విన్ 4) లార్డ్ లిన్‌లిత్‌గో
సమాధానం: 3
4. బ్రిటిష్ వారు భారతదేశం నుంచి నిష్క్రమించే ముందు దేశ విభజనను పర్యవేక్షించిన చివరి భారతదేశ వైస్రాయ్ ఎవరు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2025)
1) పెథిక్ లారెన్స్ 2) లార్డ్ క్రిప్స్
3) లార్డ్ మౌంట్‌బాటన్ 4) లార్డ్ వేవెల్
సమాధానం: 3
5. Who among the following signed a pact with Lord Irwin on March 5, 1931?
(SSC MTS, 2024)
1) B R Ambedkar 2) Subhas Chandra Bose
3) Mahatma Gandhi 4) Jawaharlal Nehru
Ans: 3
6. Who was the Viceroy of India when Mahatma Gandhi started Dandi March on 12 March 1930?
(SSC CGL Tier-I, 2024)
1) Lord Chelmsford 2) Lord Minto II
3) Lord Irwin 4) Lord Willingdon
Ans: 3
7. Who was replaced by Lord Willingdon as viceroy in India just before the second round table conference?
(IB Security Assistant & MTS, 2023)
1) Lord Wavell 2) Lord Irwin
3) Lord Chelmsford 4) Lord Reading
Ans: 2
8. Who among the following was the Viceroy of India when Simon Commission came to India?
(SSC MTS, 2026)
1) Lord Irwin 2) Lord Chelmsford
3) Lord Willingdon 4) Lord Linlithgow
Ans: 1
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన