ఒక వ్యాపార సంస్థగా భారత్‌లో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ మొదట బెంగాల్‌లో రాజ్యాధికారాన్ని చేపట్టింది. అక్కడి నుంచే మన దేశంలో సామ్రాజ్యవాద చరిత్రకు శ్రీకారం చుట్టింది. అనతికాలంలోనే దేశవ్యాప్తంగా అనేక సంస్థానాలను తన అధీనంలోకి తెచ్చుకుని, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఈ విధంగా జయించిన ప్రాంతాల పాలన నిర్వహణ కోసం ఉద్యోగ బృందాన్ని నియమించుకోవాల్సిన అవసరం కంపెనీకి ఏర్పడింది. అలా వచ్చినవారే గవర్నర్-జనరల్స్, వైస్రాయ్‌లు. పార్ట్-1, పార్ట్-2లో బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారతదేశ గవర్నర్-జనరల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వైస్రాయ్‌ల గురించి చర్చిద్దాం.1757 నుంచి 1857 మధ్య కాలంలో ఈస్టిండియా కంపెనీ లాభాలను వృద్ధి చేసుకుంటూ, సామ్రాజ్యవాదాన్ని అవలంబిస్తూ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ నిర్వహణలో లోపాలను గమనించింది. భారతదేశ పాలనను పర్యవేక్షించడానికి ఒక ప్రతినిధిని నియమించాలని నిర్ణయించింది. ఫలితంగా ఆంగ్లేయులు భారత ప్రభుత్వ చట్టం 1858ని ప్రవేశపెట్టారు.
లార్డ్ కానింగ్
డల్హౌసీ తర్వాత 1856లో లార్డ్ కానింగ్ భారతదేశ గవర్నర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశ తొలి వైస్రాయ్‌గా (రాజప్రతినిధి) మారి, 1862 వరకు ఆ పదవిలో కొనసాగాడు. 1860లో ఇంగ్లిష్ క్రిమినల్ చట్టం స్థానంలో భారత శిక్షాస్మృతిని ప్రవేశపెట్టడం; సివిల్, క్రిమినల్ విషయాల్లో కోర్టు విధివిధానాలను నియంత్రించే 1859 సివిల్ ప్రొసీజర్ కోడ్, 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లు ఈయన హయాంలోనే వచ్చాయి.
లార్డ్ ఎల్గిన్ 1
అసలు పేరు జేమ్స్ బ్రూస్. 1961-63 వరకు భారత వైస్రాయ్‌గా ఉన్నారు. ఈ పదవి చేపట్టక ముందు ఆయన జమైకా గవర్నర్ (1842-46), కెనడా గవర్నర్ జనరల్ (1847-54)గా పనిచేశారు. అంతర్గత స్థిరత్వాన్ని కాపాడటం, లార్డ్ కానింగ్ రూపొందించిన కొత్త పాలనా విధానాలను అమలు చేయడం, వాయవ్య సరిహద్దుల్లో (పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్) శాంతి భద్రతలు పర్యవేక్షించడం లాంటివి ఈయన పదవీకాలంలో ప్రధానంగా జరిగాయి.
లార్డ్ జాన్ లారెన్స్
ఈయన 1964 నుంచి 1869 వరకు భారతదేశ వైస్రాయ్‌గా పనిచేశారు. అంతకు ముందు మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధ సమయంలో జలంధర్ కమిషనర్‌గా ఉన్నారు. ఈయన హయాంలో ఒడిశా, రాజపుతానా, బుందేల్‌ఖండ్‌లో మహా కరవులు సంభవించాయి. కరవు కమిషన్ ఏర్పాటు, యూరప్ - భారత్ మధ్య టెలిగ్రాఫ్ లైన్ల ప్రారంభం, పంజాబ్ కౌలు చట్టం అమలు, భూటాన్‌తో యుద్ధం, "the policy of “masterly inactivity” మొదలైనవి ఈయన పదవీకాలంలో ప్రముఖమైనవి.
| లార్డ్ మాయో, లార్డ్ నార్త్‌బ్రూక్, లార్డ్ లిట్టన్, లార్డ్ రిప్పన్, లార్డ్ డఫ్రిన్ భారతదేశ వైస్రాయ్‌గా పని చేసిన కాలాలు - నాటి విశేషాలతోపాటు గతంలో తెలంగాణ హైకోర్ట్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఏపీపీఎస్‌సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 1872లో భారత వైస్రాయ్‌గా ఉన్న లార్డ్ మాయో ఎక్కడ హత్యకు గురయ్యారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2019)
1) పోర్ట్‌బ్లెయిర్ 2) కోల్‌కతా
3) డయ్యూ 4) ఢిల్లీ
సమాధానం: 1
2. లార్డ్ కానింగ్ భారతదేశ గవర్నర్ జనరల్‌గా ఏ కాలంలో పనిచేశారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ సోషన్ స్టడీస్, 2018)
1) 1857 - 1863 2) 1858 - 1862
3) 1856 - 1862 4) 1855 - 1861
సమాధానం: 3
3. భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు?
(ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, 2019)
1) లార్డ్ వెల్లస్లీ 2) లార్డ్ కానింగ్
3) లార్డ్ కార్న్‌వాలీస్ 4) లార్డ్ మాయో
సమాధానం: 2
4. పదవిలో ఉండగా హత్యకు గురైన ఏకైక భారత వైస్రాయ్ ఎవరు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1, 2017)
1) లార్డ్ మాయో 2) లార్డ్ నార్త్‌బ్రూక్
3) లార్డ్ ఎల్గిన్ 4) లార్డ్ లిట్టన్
సమాధానం: 1
5. Lord Canning announced a Durbar after the Revolt of 1857 at:
(RPF Constable, 2025)
1) Agra 2) Lucknow 3) Delhi 4) Allahabad
Ans: 4
6. Who became the last governor-general and first viceroy of India during the rule of the British crown?
(NTPC CBT-I 2021)
1) Lord Canning 2) Lord William Bentinck
3) Sir John Macpherson 4) Lord Dalhousie
Ans: 1
7. Which of the following statements is/are correct in the context of the consequences of the 1857 revolt?
I. Lord Canning held Durbar at Allahabad in November 1857.
II. The Indian administration was taken over by Queen Victoria.
(RPF Constable, 2025)
1) Neither I nor II 2) Both I and II
3) Only I 4) Only II
Ans: 4
8. Who was the first Viceroy to use Peterhoff, Shimla as the official residence?
(SSC CGL Tier 1, 2018)
1) Lord Ripon 2) Lord John Lawrence
3) Lord North Brook 4) Lord Elgin
Ans: 4
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన