సింధు లోయ నాగరికతను (Indus Valley Civilization) తొలి భారతీయ, మూలభారతీయ నాగరికతగా పేర్కొంటారు. దీన్ని ద్రావిడులు నిర్మించారు. ఈ కాంస్య యుగపు నాగరికత దక్షిణాసియాలోని వాయవ్య ప్రాంతంలో సుమారు క్రీ.పూ.2600 నుంచి క్రీ.పూ.1900 కాలంలో విలసిల్లింది. మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలతోపాటు ప్రపంచంలోని మొదటి మూడు పట్టణ నాగరికతల్లో ఇది ఒకటి. ఇది ప్రస్తుత ఈశాన్య ఆఫ్గనిస్థాన్ నుంచి పాకిస్థాన్, పశ్చిమ భారతదేశం వరకు విస్తరించి, సింధు నది, దాని ఉపనదుల సారవంతమైన మైదానాల్లో అభివృద్ధి చెందింది.
హరప్పా
పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సాహివాల్ జిల్లాలో ఉంది. సింధు లోయ నాగరికత తొలి, అత్యంత ముఖ్య ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇది రావి నది ఒడ్డున ఉంది. సింధు లోయ నాగరికత నాటి ప్రదేశాల్లో కనుక్కున్న మొదటి స్థలం ఇదే. ఇక్కడ మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన రెండు ఇసుకరాయి విగ్రహాలు, ఎద్దుల బండ్లు, రెండు వరుసల్లో ఉండే ఆరు ధాన్యాగారాలు మొదలైనవి లభించాయి.
మొహెంజోదారో
మొహెంజోదారో అనే పదానికి మృతుల దిబ్బ (Mound of the dead) అని అర్థం. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం, లార్కానా జిల్లాలో ఉంది. దీన్ని క్రీ.పూ. 2500లో నిర్మించినట్లు అంచనా. ఇది సింధు నది ఒడ్డున ఉంది. 1980లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడ మహా స్నానవాటిక, పెద్ద సామూహిక నీటి కొలను, అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థలు లాంటి అద్భుత నిర్మాణాలున్నాయి.
| ధోలవీర, రాఖీగఢీ, లోథాల్, కాళీబంగన్ గురించిన విశేషాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్ ఎస్ఐ మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 160కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. సింధు లోయ నాగరికతలోని ప్రధాన లక్షణం?
(హెచ్‌పీ టీజీటీ (ఆర్ట్స్) టెట్, 2014)
1) పట్టణ ప్రణాళిక 2) మురుగునీటి పారుదల వ్యవస్థ
3) చక్కగా నిర్వహించిన రోడ్లు 4) పక్కా ఇళ్లు
సమాధానం: 1
2. ఏకరీతి పట్టణ ప్రణాళికను ప్రదర్శించే సింధు లోయ నాగరికతలోని రెండు ప్రధాన నగరాలు ఏవి?
(టీఎన్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, 2011)
1) మొహెంజోదారో, చన్హుదారో 2) మొహెంజోదారో, లోథాల్
3) మొహెంజోదారో, ధోలవీర 4) మొహెంజోదారో, హరప్పా
సమాధానం: 4
3. సింధు లోయ నాగరికతను ఏ సంవత్సరంలో కనుక్కున్నారు?
(ఎంపీ ఫారెస్ట్ గార్డ్/ జైల్ ప్రహారీ కంబైన్డ్ ఎగ్జామ్, 2023)
1) 1902 2) 1921 3) 1942 4) 1932
సమాధానం: 2
4. సింధు లోయ నాగరికత కాలం సుమారుగా...
(సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, 2023)
1) క్రీ.పూ.2300 నుంచి క్రీ.పూ.1500 2) క్రీ.పూ.2200 నుంచి క్రీ.పూ.1400
3) క్రీ.పూ.2350 నుంచి క్రీ.పూ.1700 4) క్రీ.పూ.2600 నుంచి క్రీ.పూ.1900
సమాధానం: 4
5. Which of the following sites of Indus valley civilization is not on the bank of river Indus?
(SSC CHSL, 2020)
1) Chanhudaro 2) Mohenjodaro
3) Ropar 4) Kot-Diji
Ans: 3
6. Houses of the Indus Valley Civilisation generally had rooms built around a _______.
(SSC GD Constable, 2021)
1) fireplace 2) well 3) courtyard 4) water tank
Ans: 3
7. From which site of the Indus Valley Civilisation was a design on a pot which seems to tell the story of the thirsty crow, who finds a clever way to drink water at the bottom of the pot, found?
(RPF Constable, 2025)
1) Lothal 2) Harappa 3) Mohenjo-daro 4) Rakhigarhi
Ans: 1
8. During the Indus Valley Civilisation, the presence of jewellery made from precious metals and semi-precious stones in small-town settings supports the argument that ____.
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) the civilisation was ruled by autocratic priest-kings
2) there was an equal access to material goods
3) there was strong social stratification
4) only the elite had access to luxury items.
Ans: 3
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన