మన దేశ మూలవాసులుగా పరిగణించే అనేక జాతి, గిరిజన సమూహాలను సూచించేందుకు ‘ఆదివాసి’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. వీరిని భారతదేశ అసలైన నివాసితులుగా పరిగణిస్తారు. గిరిజనులకు ప్రత్యేక సంస్కృతులు, భాషలు, ఆచారాలు ఉన్నాయి. వీరు శతాబ్దాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి తమ ప్రాంతంలోని పర్యావరణం, వనరులపై లోతైన అవగాహన ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాగే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా మన సామాజిక, సాంస్కృతిక స్వరూపంలో గిరిజన తెగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీరు ఎక్కువగా అటవీ, కొండ, నదీ, మైదాన ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు
కోయ
వీరు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఉమ్మడి తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాల్లో; తెలంగాణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నివసిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోనూ వీరు కనిపిస్తారు. అడవులు, మైదానాలు, లోయల్లో నివసిస్తారు. వ్యవసాయం వీరి ప్రధానవృత్తి. పోడు, స్థిర వ్యవసాయాలు చేస్తుంటారు. వీరు తమను తాము ‘కోయితుర్’ (Koithur) అని పిలుచుకుంటారు.
కొండరెడ్లు
వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. అలాగే తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా పర్వత ప్రాంతంలో కనిపిస్తారు. వీరిది పితృస్వామ్య వ్యవస్థ. మాతృభాష తెలుగు. వివిధ అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తారు. పోడు వ్యవసాయం చేస్తారు. ఇళ్లను వృత్తాకారంలో నిర్మిస్తారు.
సవర
వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటారు. వీరు ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్లోనూ ఉన్నారు. ఈ తెగకు ఉన్న ఇతర పేర్లు: సౌరా, సోరా, సబరాలు. వీరి మాతృభాష సోరా. ఇది ముండారి భాషా వర్గానికి చెందింది. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. ఉద్యానవన సాగు, పోడు వ్యవసాయం చేస్తారు. కందులు, రాగులు, పప్పు ధాన్యాలు పండిస్తారు.
చెంచు
ఏపీలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలోని నల్లమల కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో జీవిస్తారు. వీరు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. చెంచులను ప్రోటో ఆస్ట్రలాయిడ్ (Proto Australoid) సమూహంగా వర్గీకరించారు. వీరు తెలుగులోని వివిధ మాండలీకాలు మాట్లాడతారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. లోక్‌సభలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కోసం కేటాయించిన స్థానాల సంఖ్య?
(ఏపీ పోలీస్ కానిస్టేబుల్ (మెయిన్స్), 2025)
1) 47 2) 43
3) 49 4) 41
సమాధానం: 1
2. తెలంగాణలోని కింది ఏ జిల్లాలో మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎక్కువగా ఉంది?
(టీఎస్పీఎస్సీ ఏఈ, 2015)
1) ఖమ్మం 2) ఆదిలాబాద్
3) మహబూబాబాద్ 4) వరంగల్
సమాధానం: 3
3. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 కింది దేనికి సంబంధించింది?
(యూపీ పోలీస్ ఎస్ఐ, 2021)
1) షెడ్యూల్డ్ కులాలు 2) వెనుకబడిన తరగతులు
3) షెడ్యూల్డ్ తెగలు 4) షెడ్యూల్డ్ ప్రాంతాలు
సమాధానం: 3
4. చెంచు తెగ భారతదేశంలో కింది ఏ రాష్ట్రానికి చెందింది?
(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2020)
1) పశ్చిమ బెంగాల్ 2) తెలంగాణ
3) నాగాలాండ్ 4) కేరళ
సమాధానం: 2
5. According to the Ministry of Tribal Affairs, how many Scheduled Tribes are notified under Article 342 of the Constitution of India as of December 2022?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Over 730 2) Over 530 3) Over 630 4) Over 430
Ans: 1
6. The Constitution (Scheduled Castes and Scheduled Tribes) Orders (Second Amendment) Bill, 2022 is applicable to:
(SSC CHSL Exam Tier-I, 2023)
1) Uttar Pradesh 2) Madhya Pradesh 3) Rajasthan 4) Bihar
Ans: 1
7. Which amongst the following states /UTs has not identified tribal community?
(Allahabad High Court ARO, 2021)
1) Chhattisgarh 2) Haryana 3) Maharashtra 4) Karnataka
Ans: 2
8. Which of the following tribes was included in the list of Scheduled Tribes in Andhra Pradesh under the Constitution (Scheduled Tribes) Order (Amendment) Bill, 2024?
(RPF Constable, 2025)
1) Galong 2) Momba 3) Bondo Porja 4) Abor
Ans: 3
Link copied to clipboard!
యూపీఎస్సీ- ఈపీఎఫ్ఓ గ్రూప్-ఏ పోస్టులు
దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నలందా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు
ఇస్రో-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు
డీఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
హాల్, నాసిక్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
‘పరిశ్రమ’ నిర్వచనం
భారత్, జపాన్ ఒప్పందం
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది
శకటాల ప్రదర్శన