భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఒకరు. 21వ శతాబ్దంలో దేశ స్థితిగతుల్లో మార్పు తెచ్చి ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ పరంగా అభివృద్ధి చెందేలా భారత్ ప్రగతి పథంలో సాగడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వాజ్‌పేయీ కేవలం రాజకీయ నాయకుడే కాదు - కవి, గొప్ప మానవతావాది కూడా. అయిదేళ్లు పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్ర సృష్టించారు. మూడుసార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించి, తాను నమ్మిన సిద్ధాంతాలకు చివరిదాకా కట్టుబడి ఉన్నారు. ఆగస్టు 16న వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం!
| ప్రధానిగా వాజ్‌పేయీ పని చేసిన కాలం, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలు, పురస్కారాలతోపాటు గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-4, తెలంగాణ హైకోర్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీ పోలీస్ ఎస్ఐ, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్-డి, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 1977లో కింది ఏ సంస్థలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్‌పేయీ నిలిచారు?
(ఎంపీ ఎక్సైజ్ కానిస్టేబుల్, 2025)
1) ఐక్యరాజ్యసమితి సాధారణ సభ
2) ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (నాటో)
3) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
4) వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)
సమాధానం: 1
2. అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎప్పుడు జన్మించారు?
(ఎంపీటెట్ వీఏఆర్జీ 2, 2023)
1) 1924, డిసెంబరు 25 2) 1920, నవంబరు 12
3) 1922, ఆగస్టు 16 4) 1923, డిసెంబరు 22
సమాధానం: 1
3. అటల్ బిహారీ వాజ్‌పేయీ భారతదేశ ప్రధానిగా ఎన్నిసార్లు పనిచేశారు?
(ఎంపీ ఎక్సైజ్ కానిస్టేబుల్, 2025)
1) 3 2) 1 3) 0 4) 2
సమాధానం: 1
4. అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్కడ జన్మించారు?
(ఎంపీ ఫారెస్ట్ గార్డ్/ జైల్ ప్రహారీ కంబైన్డ్ ఎగ్జామ్, 2023)
1) భోపాల్ 2) ఇందౌర్
3) గ్వాలియర్ 4) జబల్పూర్
సమాధానం: 3
5. In which year did Atal Bihari Vajpayee undertake a bus journey to Lahore to sign a Peace Declaration?
(SSC CGL Tier-I, 2021)
1) 1991 2) 1997 3) 1994 4) 1999
Ans: 4
6. In which year the National Commission to Review the Working of the Constitution was set up by the government resolution?
(UP Police SI, 2021)
1) 2000 2) 2001 3) 2003 4) 1999
Ans: 1
7. Who among the following has NOT received 'Bharat Ratna'?
(SSC MTS, 2019)
1) Sachin Tendulkar 2) Atal Bihari Vajpayee
3) Pt. Jawaharlal Nehru 4) Mahatma Gandhi
Ans: 4
8. In India, 'Good Governance Day' is observed on the birthday of:
(FCI AG III, 2023)
1) Jawaharlal Nehru 2) Indira Gandhi 3) Atal Bihari Vajpayee
4) Sardar Vallabhbhai Patel 5) None of the above
Ans: 3
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు