దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టమే రాజ్యాంగం. దీని ప్రకారం ఏర్పాటైన సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు. వాటికి సంబంధించిన కూర్పు, అధికారాలు, విధివిధానాలు మొదలైనవన్నీ రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగానే ఉంటాయి. (ఇవన్నీ స్వయంప్రతిపత్తి కలిగి.. దేశ పాలన, పరిపాలన నిర్మాణంలో ప్రాథమిక భాగంగా ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరిగేలా చూడటం, చట్టబద్ధ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ సంస్థలకు నిర్దిష్ట విధులను నిర్వహించే బాధ్యతను మన రాజ్యాంగం కల్పించింది.) పాలనలో సమాఖ్య సమతౌల్యత, పారదర్శకత, నిష్పాక్షికతను కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పోటీపరీక్షల కోణంలో మన దేశంలో ముఖ్యమైన రాజ్యాంగబద్ధ సంస్థల గురించి తెలుసుకుందాం..!
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా (ఏజీఐ)
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం ఏర్పాటైన కేంద్ర అత్యున్నత న్యాయాధికారి పదవి. వీరు రాజ్యాంగబద్ధ పరిపాలన, చట్టపరమైన నిర్ణయాల మధ్య కీలక వారధిగా పనిచేస్తారు. కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి న్యాయసలహాలు అందిస్తారు. ఈ పదవిని రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ నుంచి గ్రహించారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పదవిని ఏర్పాటు చేస్తుంది. వీరు భారత ఆడిట్, అకౌంట్స్ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తారు. ప్రజా ధనానికి సంరక్షకుడిగా ఉంటూ కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పర్యవేక్షిస్తారు. ప్రస్తుత కాగ్ కె.సంజయ్ మూర్తి.
అడ్వొకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ (ఏజీఎస్)
భారత రాజ్యాంగంలోని ఆరో భాగంలో ఉన్న రెండో అధ్యాయంలోని ఆర్టికల్ 165 ప్రకారం అడ్వొకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ (ఏజీఎస్)ను ఒక రాజ్యాంగ అధికార సంస్థగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో భాగంగా ఏజీఎస్ రాష్ట్ర అత్యున్నత న్యాయ అధికారి హోదా కలిగి ఉంటారు. ఏజీఎస్‌ను గవర్నర్ నియమిస్తారు.
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్
భారతదేశంలో జీఎస్టీ అమలు, నిర్వహణను పర్యవేక్షించే కీలక రాజ్యాంగబద్ధ సంస్థే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్. 101వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఆర్టికల్ 297ఎ కింద ఈ మండలిని ఏర్పాటు చేశారు. 2016, సెప్టెంబరు 12 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది.
ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా (భారత ఆర్థిక సంఘం)ను నెలకొల్పారు. దీన్ని భారత రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకోసారి లేదా అవసరమైతే అంతకంటే ముందే ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
| ఈ రాజ్యాంగబద్ధ సంస్థల విధులు, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సూచించే విషయాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్‌సీ ఏఎస్‌ఓ, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, యూజీసీ నెట్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 120కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు-II’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను ఎవరు నియమిస్తారు?
(ఎంపీ పట్వారీ, 2023)
1) భారత సుప్రీంకోర్టు 2) భారత రాష్ట్రపతి 3) కేబినెట్ సెక్రటేరియట్ 4) న్యాయశాఖ
సమాధానం: 2
2. భారత రాజ్యాంగంలోని అటార్నీ జనరల్ పదవికి సంబంధించిన భావనను కింది ఏ దేశం నుంచి గ్రహించారు?
(ఆర్పీఎస్సీ సీనియర్ టీచర్ గ్రేడ్ 2, 2018)
1) జర్మనీ 2) కెనడా 3) బ్రిటన్ 4) ఆస్ట్రేలియా
సమాధానం: 3
3. భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పదవీకాలం ఎంత?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)
1) 5 ఏళ్లు లేదా 62 ఏళ్ల వయసు వచ్చేవరకు
2) 6 ఏళ్లు లేదా 60 ఏళ్ల వయసు వచ్చేవరకు
3) 6 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు
4) 4 ఏళ్లు లేదా 60 ఏళ్ల వయసు వచ్చేవరకు
సమాధానం: 3
4. భారత అటార్నీ జనరల్ అనే పదవిని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు?
(ఎస్‌ఈసీఎల్ అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్), 2026)
1) ఆర్టికల్ 76 2) ఆర్టికల్ 148 3) ఆర్టికల్ 88 4) ఆర్టికల్ 74
సమాధానం: 1
5. 'Office of CAG' in the Indian Constitution has been borrowed from which country?
(DSSSB TGT, 2018)
1) Britain 2) Ireland 3) Canada 4) Australia
Ans: 1
6. Which Article of the Indian Constitution mentions about the right of the Advocate General of a state to speak in the State Legislature?
(SSC CPO, 2024)
1) Article 181 2) Article 177 3) Article 179 4) Article 18
Ans: 2
7. Comptroller and Auditor General (CAG) of India acts as the Chief Accountant and Auditor for the :
(JKSSB SI, 2022)
1) Union government only 2) State government only
3) Union & State government 4) None of these
Ans: 3
8. Who among the following is the Attorney General of India (as of November 2025), who was re-appointed by the President for a two- year extension starting October 1, 2025?
(Delhi Police Constable (Executive), 2025)
1) Mukul Rohatgi 2) K. K. Venugopal 3) R. Venkataramani 4) Tushar Mehta
Ans: 3
Link copied to clipboard!
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
సిఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐలో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
పీఎం బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు
ఎన్టీఏలో ఆపరేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎంఈసీఎల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీఎంసీ నల్గొండలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ
అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
హాకీ ప్రపంచకప్
మహిళల హాకీ ప్రపంచకప్
డైమండ్ లీగ్ జ్యూరిచ్
గ్రాండ్ చెస్ టూర్
ముచోవా జోడీకి మిక్స్డ్ టైటిల్
క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల కేటాయింపు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
వ్రైజే విశ్వవిద్యాలయ అధ్యయనం
‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2026-30’
నీతి ఆయోగ్ నివేదిక
నీతి ఆయోగ్ నివేదిక
‘ఆర్య.ఏజీ’ నివేదిక
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు