జీవిని పోలి ఉండే మరొక ప్రాణిని సృష్టించడమే క్లోనింగ్. ఇది ఆధునిక బయోటెక్నాలజీ, జన్యుశాస్త్రం, వైద్య రంగంలో ఒక కొత్త, అత్యంత ముఖ్యమైన సాంకేతికత. ప్రకృతిలోని జీవులు పూర్తిగా తమ తల్లిదండ్రులను పోలి ఉండవు. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అన్ని విధాలా రూపంలో తమను పోలి ఉండే జీవులను ఉత్పత్తి చేయడం అసాధ్యం. అయితే దీన్ని క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సాధ్యం చేయొచ్చు. మేలైన లక్షణాలున్న పాడిపశువులను వృద్ధి చేయడంలో, ఔషధాల తయారీలో, రకరకాల చికిత్సల్లో, అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడంలో క్లోనింగ్ ఉపయోపడుతుంది. అందుకే భారత్ సహా అనేక దేశాలు ఈ ప్రక్రియపై విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేస్తున్నాయి. పోటీపరీక్షల కోణంలో క్లోనింగ్ ప్రక్రియ గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం..!
| ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలు, క్లోనింగ్ చేసిన జీవులు - దేశాల జాబితా, మానవ క్లోనింగ్ తదితర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఏపీ పోలీస్ ఎస్‌ఐ ప్రిలిమ్స్, టీజీపీఎస్‌సీ ఏఈఈ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్-డి, యూపీఎస్సీ సివిల్స్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. క్లోన్ అనేది కింది ఏ పద్ధతి ద్వారా పొందిన వ్యక్తుల సమూహం?
(ఎన్‌బీఈ జూనియర్ అసిస్టెంట్, 2015)
1) సంకరీకరణ 2) సూక్ష్మప్రవర్ధనం
3) స్వపరాగ సంపర్కం 4) పరపరాగ సంపర్కం
సమాధానం: 2
2. క్లోనింగ్ పితామహుడిగా కింది ఎవర్ని పేర్కొంటారు?
(సీయూఈటీ పీజీ బీఈడీ, 2024)
1) ఇయాన్ విల్మట్ 2) ఇమ్హోటెప్
3) కార్ల్ లాండ్‌స్టైనర్ 4) ఎవరూ కాదు
సమాధానం: 1
3. క్లోనింగ్ అనేది కింది దేనికి సంబంధించిన ఒక విధానం?
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఎల్‌ఎస్‌ఐ, ఫారెస్టర్ అండ్ ఫారెస్ట్ గార్డ్, 2024)
1) మొగ్గ తొడగడం (Budding)
2) లైంగిక ప్రత్యుత్పత్తి (Sexual production)
3) అలైంగిక ప్రత్యుత్పత్తి (Asexual production)
4) విఖండనం (Fragmentation)
సమాధానం: 3
4. క్లోన్ అంటే?
(హెచ్‌టెట్ పీఆర్‌టీ, 2014)
1) ఒకే జనక జీవి నుంచి వచ్చిన మొక్కలు
2) శాఖీయ పద్ధతిలో ఉత్పత్తి చేసిన మొక్కల సమూహం
3) జన్యుపరంగా జనక మొక్కను పోలి ఉండేవి
4) పైవన్నీ
సమాధానం: 4
5. In which of the following processes, the cell is involved in the generation of an exact copy of another living part or a complete organism?
(RRC Group D, 2018)
1) Cloning 2) In vitro fertilization (IVF)
3) Fructification 4) Regeneration
Ans: 1
6. The first animal to be cloned was______.
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Sheep 2) Cow 3) Pig 4) Pigeon
Ans: 1
7. Tetracycline is usually mixed with the culturing medium as selective agents in selecting transformants in gene cloning technique. It acts by:
(SSC GD Constable, 2025)
1) Inhibiting cell wall formation; inactivated by ß-lactamase
2) Binding to the 30S ribosomal subunit and inhibits the binding of aminoacyl-tRNAs in bacteria
3) Blocking protein initiation complex formation and causes misreading during translation
4) Binding to 50S ribosomal subunit and inhibits protein synthesis.
Ans: 2
8. The complete sequencing of the human genome has marked the beginning of:
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) genomics 2) immunology 3) cytogenetics 4) structural biology
Ans: 1
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక