అనిబిసెంట్ ప్రముఖ రాజకీయ నాయకురాలు, స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా హక్కుల కార్యకర్త. భారతదేశ జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారు. తన నాయకత్వం, దార్శనికత ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అందరికీ విద్య, సామాజిక సంస్కరణలు, స్వయంపాలన కోసం పోరాడారు. భారతదేశంలో థియోసఫీని వ్యాప్తి చేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దేశ సంస్కృతి, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక సంప్రదాయాల గురించి అవగాహన కల్పించడంపై దృష్టిసారించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ప్రపంచంలోని విశిష్ట మహిళల్లో ఒకరిగా పేరుగాంచారు. అక్టోబరు 1న అనిబిసెంట్ జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆమె జీవితంలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం..!
| హోంరూల్ ఉద్యమం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో అనిబిసెంట్ పాత్ర, ఇతర ముఖ్యాంశాలతో సహా గతంలో ఈ అంశంపై ఏపీ హైకోర్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2/ జూనియర్ అసిస్టెంట్/ టైపిస్ట్/ ఫీల్డ్ అసిస్టెంట్, టీఎస్పీఎస్సీ ఏఎస్ఓ, తెలంగాణ పోలీస్ ఎస్ఐ మెయిన్స్, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. అనిబిసెంట్ 1898లో కింది ఏ ప్రాంతం వద్ద సెంట్రల్ హిందూ కాలేజీ స్థాపనకు పునాది వేశారు?
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2023)
1) పుణె 2) చెన్నై 3) బెనారస్ 4) కోల్‌కతా
సమాధానం: 3
2. అనిబిసెంట్ కింది ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు?
(ఎన్వీఎస్ టీజీటీ సోషల్ సైన్స్, 2019)
1) 1910 2) 1912 3)1915 4) 1917
సమాధానం: 4
3. అనిబిసెంట్ కింది ఏ సంస్థలో సభ్యురాలిగా ఉన్నారు?
(ఎంఎస్టెట్ సోషల్ సైన్స్, 2019)
1) గదర్ పార్టీ 2) ప్రార్థనా సమాజం
3) ఆర్య సమాజం 4) థియోసాఫికల్ సొసైటీ
సమాధానం: 4
4. అనిబిసెంట్ హోం రూల్ లీగ్‌ను కింది ఏ ప్రాంతంలో స్థాపించారు?
(కోల్‌కతా పోలీస్ ఎస్ఐ ప్రిలిమ్స్, 2024)
1) కోల్‌కతా 2) పుణె 3) మద్రాస్ 4) బొంబాయి
సమాధానం: 3
5. Who among the following stated in 1902, India was not ruled for its benefit, but rather for the benefit of its conquerors?
(SSC CPO, Paper-I, 2024)
1) Bal Gangadhar Tilak 2) Lala Lajpat Rai
3) Annie Besant 4) Sarojini Naidu
Ans: 3
6. In 1917, which Irish woman along with Annie Besant and Sarojini Naidu founded the Women's Indian Association (WIA) in Adyar, Madras, to bring awareness among women?
(RPF Constable, 2025)
1) Eilish Cousins 2) Margaret Cousins
3) Tierney Cousins 4) Myrna Cousins
Ans: 2
7. Which of the following statements about Home Rule Movement is/are correct?
i. The advocates of the Home Rule Movement believed in constitutional methods and were opposed to violence and revolutionary action.
ii. In 1917, the two Home Rule Leagues of Lokmanya Tilak and Annie Besant worked in cooperation with each other.
iii. Annie Besant confined her activities to the Bombay Presidency and the Central Provinces and the rest of India was left to Lokmanya Tilak.
Select the answer using the codes given below :
(UPSC EPFO EO/AO, 2025)
1) i and ii 2) ii and iii 3) i only 4) iii only
Ans: 1
8. Which statement explains Annie Besant's ideological role in the Indian national movement?
(UP PGT (History), 2026)
1) She rejected Indian traditions and promoted Western political models without adaptation.
2) She supported continuation of British rule and resisted demands for political reforms.
3) She linked Theosophy with nationalism, supporting Home Rule and cultural revival in India.
4) She opposed political participation and confined her work to spiritual teachings alone.
Ans: 3
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక