మన దేశంలో టైం జోన్ అనేది దేశవ్యాప్తంగా అనుసరించే ప్రామాణిక సమయాన్ని సూచిస్తుంది. భారతదేశం భౌగోళికంగా సువిశాలంగా విస్తరించి ఉంది. అయినప్పటికీ పరిపాలనా సౌలభ్యం, జాతీయ ఏకరూపకత కోసం ఒకే అధికారిక టైం జోన్‌ను అనుసరిస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ) అనేది భారతదేశ అధికారిక కాలమానం. 1947, సెప్టెంబరు 1న ఐఎస్టీని దేశమంతటా ప్రామాణిక సమయంగా ప్రవేశపెట్టారు. పోటీపరీక్షల కోణంలో దీని గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
|
ఇండియన్ స్టాండర్డ్ టైం, టీ గార్డెన్ టైం, భారత్, ఇతర దేశాల మధ్య సమయ వ్యత్యాసాలతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్1 ప్రిలిమ్స్, ఏపీఎస్ఎస్బీ సీఎల్ఎల్ఈ, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్, ఆర్ఆర్బీ గ్రూప్-డి, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భూమిపై ఎన్ని కాల మండలాలు ఉన్నాయి?
(తెలంగాణ పోలీస్ ఎస్ఐ మెయిన్స్, 2016)
1) 20 2) 22 3) 24 4) 26
సమాధానం: 3
2. భారతదేశ ప్రామాణిక కాలం (ఐఎస్టీ) కింది వాటిలో ఏ ప్రాంత స్థానిక కాలానికి అనుగుణంగా ఉంటుంది?
(రాజస్థాన్ 3వ గ్రేడ్ లెవల్ 2 (జోధ్‌పూర్) సోషల్ స్టడీస్, 2012)
1) చెన్నై 2) అలహాబాద్
3) కోల్‌కతా 4) న్యూదిల్లీ
సమాధానం: 2
3. భూమిని అనేక కాలమండలాలుగా విభజించారు. ప్రతి కాల మండలం ఎన్ని డిగ్రీల పరిధిని కలిగి ఉంటుంది?
(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 1, 2023)
1) 24 డిగ్రీలు 2) 20 డిగ్రీలు
3) 15 డిగ్రీలు 4) 10 డిగ్రీలు
సమాధానం: 3
4. భారతదేశంలో సూర్యోదయం మొదట ఎక్కడ కనిపిస్తుంది?
(తెలంగాణ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్, 2025)
1) కన్యాకుమారి, తమిళనాడు 2) గోపాలపురం, ఒడిశా
3) డాంగ్, అరుణాచల్ ప్రదేశ్ 4) పులికాట్, ఆంధ్రప్రదేశ్
సమాధానం: 3
5. Which of the following country has the most number of time zones?
(HP High Court Clerk, 2025)
1) Australia 2) India 3) France 4) None of above
Ans: 3
6. Which one of the following countries has the maximum time difference from Greenwich Mean Time (GMT)?
(NDA General Ability Test, 2021)
1) India 2) Nepal 3) Sri Lanka 4) Bhutan
Ans: 4
7. In which of the following regions days and nights are almost equal in length throughout the year?
(SSC MTS, 2023)
1) Tundra region 2) Equatorial region
3) Desert region 4) Mountain forest region
Ans: 2
8. Which is the first Indian state to see the sun rise?
(RBI Office Attendant, 2021)
1) Mizoram 2) Arunachal Pradesh 3) West Bengal 4) Maharashtra
5) Sikkim
Ans: 2
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు