రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని స్థానిక స్వపరిపాలనగా వ్యవహరిస్తారు. స్థానికులకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం లేదా స్థానికుల్లో రాజకీయ చైతన్యం కలిగించడం ఇందులో భాగం. స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. ఇందుకోసం ఏర్పాటైందే పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది గ్రామ స్వపరిపాలనను సాధించడానికి బాధ్యత వహించే సంస్థలతో రూపొందింది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికంగా బలపడుతుంది. ఇంతటి ప్రాధాన్యమున్న గ్రామీణాభివృద్ధి గురించి పోటీ పరీక్షల నేపథ్యంలో ముఖ్య విషయాలను తెలుసుకుందాం..!
ముఖ్యాంశాలు:
గ్రామపంచాయతీ
సర్పంచ్
అధికారాలు, విధులు:
ఉప సర్పంచ్
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: స్థానిక ప్రభుత్వ మూడు స్థాయుల వ్యవస్థలో కింది వాటిలో ఏది లేదు?(ఎస్ఎస్సీ జీడీ, 2019), (ఓటీఈటీ సోషల్ స్టడీస్, 2023)
1) పంచాయతీ సమితి 2) గ్రామ కమిటీ
3) గ్రామ పంచాయతీ 4) జిల్లా పరిషత్
సమాధానం: 2
Q: స్వాతంత్య్రానంతరం భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం?
(ఎంపీ పట్వారీ, 2017), (పంజాబ్ సివిల్ సర్వీసెస్, 2015)
1) గుజరాత్ 2) కేరళ 3) మహారాష్ట్ర 4) రాజస్థాన్
సమాధానం: 4
Q. The number of villages in India according to Census 2011 lies between:(SSC Graduation Level, 2022)
1) 640000 and 650000 2) 590000 and 600000
3) 620000 and 630000 4) 570000 and 580000
Answer: 1
Q. Which Constitutional Amendment gave constitutional status to the Panchayati Raj Institutions?(SSC MTS 2021)
1) 86th Amendment Act, 2002 2) 71st Amendment Act, 1992
3) 73rd Amendment Act, 1992 4) 92nd Amendment Act, 2003
Answer: 3
Link copied to clipboard!
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు
హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
పీజీఐఎంఈఆర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1 ఉద్యోగాలు
హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్/ఇంజినీర్ ఉద్యోగాలు
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
జీరో డిస్క్రిమినేషన్ డే
జాతీయ సైన్స్ దినోత్సవం
అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం
సెంట్రల్ ఎక్సైజ్ డే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్