ఖండాల మధ్య విస్తరించిన మహా జలభాగాలను మహాసముద్రాలు అంటారు. భూ ఉపరితల వైశాల్యం సుమారు 510 మిలియన్ చ.కి.మీ. ఉండగా దానిలో జలావరణ వైశాల్యం సుమారు 361 మి.చ.కి.మీ.గా ఉంది. అంటే దాదాపు 71 శాతం భూభాగం నీటితోనే ఆవరించి ఉంది. అందులో ఎక్కువ భాగం మహాసముద్రాలే. ఇవి అపారమైన నీటితో భూగోళం అన్ని భాగాలను చుట్టి ఉంటాయి. ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో, భూమిపై నీటి సమతౌల్యాన్ని కాపాడటంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పోటీపరీక్షల కోణంలో మహాసముద్రాల గురించి తెలుసుకుందాం..!
ఆవిర్భావం ఇలా.
మహా సముద్రాలు
పసిఫిక్ మహాసముద్రం
అట్లాంటిక్ మహాసముద్రం
హిందూ మహాసముద్రం
ఆర్కిటిక్ మహాసముద్రం
అంటార్కిటిక్
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: భూమిపై ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి?(ఎంపీ వ్యాపం సబ్-ఇంజినీర్ ఎలక్టిక్రల్, 2016)
1) 7 2) 6
3) 5 4) 4
సమాధానం: 3
Q: కిందివాటిలో ఏవి మంచినీటి వనరు కాదు?(సీటీఈటీ సోషల్ సైన్స్, 2022)
1) మహాసముద్రాలు 2) నదులు
3) చెరువులు 4) హిమనీనదాలు
సమాధానం: 1
Q. Which of the following oceans is the third-largest ocean in the world?(SSC Selection Post 2025 (Matriculation Level))
1) Pacific Ocean
2) Atlantic Ocean
3) Indian Ocean
4) Arctic Ocean
Answer: 3
Link copied to clipboard!
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
సిపెట్‌లో లెక్చరర్ పోస్టులు
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డివెలప్‌మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో పారామెడికల్, ఓవర్సీర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్సీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్
జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సాధ్వీ నిరంజన్‌జ్యోతి