భూమిపై సమస్త ప్రాణికోటి మనుగడకు పర్యావరణమే ఆధారం. ప్రతి జీవి ప్రకృతితో మమేకమై పరిసరాల నుంచి లభించే వనరుల ద్వారా జీవనాన్ని సాగిస్తుంది. అయితే జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, అధిక వ్యవసాయం లాంటి చర్యల ఫలితంగా పర్యావరణం క్షీణిస్తోంది. దీంతో ఆవరణ వ్యవస్థల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఆ ప్రభావం అన్ని జీవరాశులపై ఉంటోంది. ప్రధానంగా మానవ కార్యకలాపాల వల్లే జీవవైవిధ్య నష్టం, కాలుష్యం, వాతావరణ మార్పు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడమే ధ్యేయంగా వివిధ సంస్థలు పని చేస్తున్నాయి. పోటీ పరీక్షల కోణంలో వీటి గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
పర్యావరణ సంస్థల ఆవశ్యకత..
భారత్‌లో పర్యావరణ రక్షణ చర్యలు..
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశంలో ఏర్పాటైన కొన్ని ముఖ్యమైన సంస్థలు:
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఎక్కడ ఉంది?
(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, 2016), (డీఎస్ఎస్ఎస్బీ జైల్ వార్డర్, 2019),
(యూటీఈటీ, 2020), (యూపీహెచ్ఈఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ (బీఈడీ), 2021),
(యూపీటీఈటీ, 2018),
1) నాగ్‌పుర్ 2) గాంగ్టక్ 3) దెహ్రాదూన్ 4) ఇటానగర్
సమాధానం: 3
2. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఎప్పుడు స్థాపించారు?
(డీఎస్ఎస్ఎస్బీ టీజీటీ, 2018)
1) 2011 2) 2010 3) 2008 4) 2009
సమాధానం: 2
3. Wildlife Crime Control Bureau (WCCB) is a statutory multi-disciplinary body under the Ministry of Environment, Forest and Climate Change (MoEF&CC). Its headquarters are in:
(SSC MTS, 2021), (RRB NTPC, 2021)
1) New Delhi 2) Nagpur 3) Port Blair 4) Kolkata
Ans: 1
4. In the wake of the Stockholm Conference, the Government of India set up the National Committee on Environmental Planning and Coordination in the year
(WBCS Prelims 2017), (MPSC Mains, 2019)
1) 1972 2) 1980 3) 1985 4) 1990
Ans: 1
5. It was emphasised by India that ‘The removal of poverty is an integral part of the goal of an environmental strategy for the world in ______
(MH SET Paper-II: Geography, 2019)
1) U.N. Conference on Human Environment at Stockholm, 1972
2) The Vienna Convention for the Protection of the Ozone Layer, 1985
3) Preparatory Committee Meeting, Geneva, 1991
4) U.N. Conference on Environment and Development, Nairobi, 1992
Ans: 1
6. Which of the following is considered as a land mark year in the history of legislative action in India for environment concerns during which National Committee for Environment Planning and Co-ordination (NCEPC) was set up?
(MPSC Prelims, 2014)
1) 1973 2) 1971 3) 1972 4) 1974
Ans: 3
Link copied to clipboard!
యూసీఐఎల్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV
ఆర్సీఎఫ్ఎల్లో ఆపరేటర్ ట్రైనీ పోస్టులు
బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
బార్క్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఆయా పోస్టులు
పశ్చిమగోదావరి జిల్లాలో అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఐఎల్‌లో అసోసియేట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఐపీఈ, హైదరాబాద్‌లో పీజీడీఎం ప్రోగ్రామ్
ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఈఎస్ఐసీ దిల్లీలో ఇన్సూరెన్స్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐజీఐఎంఎస్ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌బరేలీలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలు
డీఆర్డీఓ టీబీఆర్ఎల్‌లో జేఆర్ఎఫ్ పోస్టులు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్