ఏ దేశంలోనైనా కేంద్ర బ్యాంక్ అనేది అత్యున్నత ఆర్థిక సంస్థగా పనిచేస్తుంది. ఇది దేశంలోని బ్యాంకింగ్, విత్తవ్యవస్థలను నియంత్రిస్తుంది. భారత్‌లో ఆ పనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహిస్తుంది. అంతేకాకుండా కరెన్సీ నోట్లు ముద్రించి, వాటి విలువకు చట్టబద్ధమైన భరోసా ఇస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఆధారంగా ఉంటుంది. విదేశీ మారక నిల్వలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా రూపాయి విలువను కాపాడుతుంది. ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు నిర్మించి, దేశ ప్రగతికి అవసరమైన విధానాలను రూపొందిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోన్న ఆర్బీఐను 1935, ఏప్రిల్ 1న నెలకొల్పారు. ఈ సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో దీని గురించి ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!
ఆర్బీఐ ఏర్పాటు ఇలా..
ఆర్బీఐ స్వరూపం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
1. హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు కింది దేన్ని నెలకొల్పారు?
(ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1, 2023)
1) సెబీ 2) ఆర్బీఐ 3) ఎస్బీఐ 4) నాబార్డ్
సమాధానం: 2
2. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు (2025లో)?
(అగ్నివీర్ ఆర్మీ జీడీ, 2025),(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (యూజీ), 2025)
1) రఘురామ్ రాజన్ 2) ఉర్జిత్ పటేల్
3) సంజయ్ మల్హోత్ర 4) శక్తికాంత దాస్
సమాధానం: 3
3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని కింది ఏ సంవత్సరంలో జాతీయం చేశారు?
(డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2023),(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2024)
1) 1935 2) 1956 3) 1949 4) 1961
సమాధానం: 3
4. The Reserve Bank was established in 1935 by the Banking Regulation Act, 1934 with a capital of ? ________.
(SSC MTS, 2019)
1) Rs. 2 crores 2) Rs. 4 crores
3) Rs. 5 crores 4) Rs. 3 crores
Ans: 3
5. The Reserve Bank of India was set up on the basis of the recommendation of which of the following commissions ?
(CRPF Head Constable Ministerial, 2023),
(MP Police Constable 2023)
1) Hilton Young Commission 2) Sapru Commission
3) Hatfield Commission 4) Whitley Commission
Ans: 1
Link copied to clipboard!
యూసీఐఎల్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV
ఆర్సీఎఫ్ఎల్లో ఆపరేటర్ ట్రైనీ పోస్టులు
బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
బార్క్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఆయా పోస్టులు
పశ్చిమగోదావరి జిల్లాలో అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఐఎల్‌లో అసోసియేట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఐపీఈ, హైదరాబాద్‌లో పీజీడీఎం ప్రోగ్రామ్
ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఈఎస్ఐసీ దిల్లీలో ఇన్సూరెన్స్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐజీఐఎంఎస్ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌బరేలీలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలు
డీఆర్డీఓ టీబీఆర్ఎల్‌లో జేఆర్ఎఫ్ పోస్టులు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్