ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యల్లో వ్యర్థాల నిర్వహణ ఒకటి. పరిసరాలు, పర్యావరణంతో సహా జీవుల ఆరోగ్యానికి వ్యర్థాలు ఇబ్బందిగా మారాయి. ప్రపంచ దేశాలు ఎంతగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే అంతగా ఇవి పేరుకుపోతున్నాయి. వీటిని సరిగ్గా నిర్వహించకపోతే శుభ్రత లోపించి నేల, నీరు, గాలి కలుషితం అవుతాయి. తద్వారా మానవ మనుగడకు అవరోధం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడం, సుస్థిర వినియోగ - ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా మార్చి 30న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా నిర్వహిస్తారు. ఈ రోజు ఆహార వృథాను అరికట్టడంపై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. వ్యర్థాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
వ్యర్థాలు అంటే?
గణాంకాలు..
రాజ్యాంగంలోని ఆర్టికల్స్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాల నిర్వహణకు భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవి:
ఆర్టికల్ 48-ఎ: పర్యావరణ పరిరక్షణ, జీవారణ సుస్థిరతను నిర్దేశిస్తుంది. 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛమైన, కాలుష్య రహిత సమాజాన్ని నెలకొల్పాలని రాష్ట్రాలకు సూచిస్తుంది.
ఆర్టికల్ 51-ఎ(జి): అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, జీవరాశుల పట్ల దయ కలిగి ఉండాలని పౌరులను నిర్దేశిస్తుంది.
ఆర్టికల్ 243-డబ్లూ్య: పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాలు, ప్రజారోగ్యాన్ని నిర్వహించేందుకు మున్సిపాలిటీలు, పట్టణ స్థానిక సంస్థలకు అధికారాన్ని కల్పిస్తుంది.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022లో ఈ-వ్యర్థాల నిర్వహణ నియమాలను నోటిఫై చేసింది. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?
(ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్ లెవల్, 2022)
1) 2023, ఏప్రిల్ 1
2) 2023, జులై 1
3) 2022, డిసెంబరు 1
4) 2023, జనవరి 1
సమాధానం: 1
2. వ్యర్థాల నిర్వహణలో 3-ఆర్ సూత్రం కింది దేన్ని కలిగి ఉంటుంది?
(ఆర్‌ఆర్‌బీ జేఈ, 2019)
1) రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్
2) రెడ్యూస్, రీఫార్మ్, రీసెట్
3) రెడ్యూస్, రీగెయిన్, రీయూజ్
4) రెడ్యూస్, రీటెయిన్, రీగెయిన్
సమాధానం: 1
3. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఎ కింది వాటిలో దేని రక్షణ, అభివృద్ధిని నిర్ధారించాలని రాష్ట్రాలకు నిర్దేశిస్తుంది?
(యూజీసీ నెట్ పేపర్ 1, 2021)
1) విద్య
2) పర్యావరణం
3) వ్యాపారాలు
4) ఖనిజ వనరులు
సమాధానం: 2
4. The Article 48A of the Indian Constitution (Directive Principles of State Policy for Environmental Protection) was inducted in 1976 after the...
(SSC GD Constable 2025)
1) 42nd amendment
2) 40th amendment
3) 28th amendment
4) 14th amendment
Ans: 1
5. Which Article of the Constitution of India is associated with the protection and improvement of the environment and safeguarding of forests and wild life?
(Delhi Police Constable (Executive) 2023)
1) Article 39 A 2) Article48 A
3) Article 43 A 4) Article 51 A
Ans: 2
Link copied to clipboard!
టాటా మెమోరియల్ సెంటర్లో ఫెలోషిప్ ఉద్యోగ అవకాశాలు
ఎస్ఎం పోర్టులో కమాండర్ పోస్టులు
ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీడాక్, తిరువనంతపురంలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్ఎఫ్ఎల్లో ఫీల్డ్ రిప్రజెంటేటివ్ పోస్టులు
ఎన్ఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/2026
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ఎన్జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు
సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐలో ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
చెన్నై ఎస్ఈఆర్సీలో ట్రేడ్, టెక్నీషియన్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎస్టీఎల్, విశాఖపట్నంలో జేఆర్ఎఫ్ పోస్టులు
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
మాడ్రిడ్ ఓపెన్ విజేత సినర్
కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్‌ఎస్‌ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్‌కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
నాస్కామ్ కొత్త ఛైర్మన్‌గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్