ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ తత్వవేత్త, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త. ఆర్థిక వ్యవస్థల స్వభావం, వర్గ సంబంధాలు, సామాజిక మార్పులు, మానవ ప్రవర్తనలపై అధ్యయనాలు చేసి ‘మార్క్సిజాన్ని’ అభివృద్ధి చేశారు. కీలకమైన పాశ్చాత్య సాంఘికశాస్త్ర భావనలకు, సిద్ధాంతాలకు మార్క్స్ పునాదులు వేశారు. అవన్నీ ఆర్థిక, విద్యా, సామాజిక రంగాలను ఎంతగానో ప్రభావితం చేశాయి. శాస్త్రీయ సామ్యవాద స్థాపకుడు; సామాజిక శాస్త్ర విభాగానికి చెందిన తొలితరం మార్గదర్శకుల్లో ఒకరైన కార్ల్ మార్క్స్ జయంతి నేడు (మే 5). ఈ సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం..
| మార్క్స్ సంపాదకత్వం వహించిన పత్రిక వివరాలు, ఆయన ప్రముఖ రచనలు, మార్క్స్ సిద్ధాంతంలోని అయిదు సూత్రాలు, ఇతర జీవిత విశేషాలతోపాటు యూజీసీ నెట్, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షల్లో వీటి గురించి అడిగిన పలు ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి కీలక అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ ‘జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. దాస్ కేపిటల్ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత?(కర్ణాటక సివిల్ పోలీస్ కానిస్టేబుల్, 2019)
1) ఆడం స్మిత్ 2) కార్ల్ మార్క్స్
3) వొలటైర్ 4) ఎవరూకాదు
సమాధానం: 2
2. కార్ల్ మార్క్స్ రచించిన దాస్ కాపిటల్ మొదటి సంపుటి రష్యన్ భాషలో ఎప్పుడు ప్రచురితమైంది?(డీఎస్ఎస్ఎస్బీ టీజీటీ సోషల్ సైన్స్, 2021)
1) 1873 2) 1870 3) 1874 4) 1872
సమాధానం: 4
3. Which classical economist popularised the following phrase: "From each according to his ability, to each according to his needs”? (SSC MTS 2021)
1) John Stuart Mill 2) Adam Smith
3) Karl Marx 4) David Ricardo
Ans: 3
4. Karl Marx explained the process of class struggle with the help of which one of the following theories?(UPSC 2011)
1) Empirical Liberalism 2) Existentialism
3) Darwin's theory of evolution 4) Dialectical materialism
Ans: 4
Link copied to clipboard!
బిహార్ స్పోర్ట్స్ అథారిటీలో పోస్టులు
ఐఐటీ ఇందౌర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఐఎస్ఎఫ్లో పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు
జీజీహెచ్ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ పోస్టులు
ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్
డీఆర్డీఓ దిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్