మన దేశంలో వందల ఏళ్లుగా అస్పృశ్యతకు గురైన దళితులకు అదనపు హక్కులు, అవకాశాలు, సౌకర్యాలు అందించి సమానత్వం, సాధికారత కల్పించాలని స్వాతంత్య్రానంతరం నాటి పాలకులు భావించారు. ఇందుకోసం రాజ్యాంగపరమైన రక్షణలను కల్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని (అస్పృశ్యతను) నిషేధించారు. దీన్ని అమలు చేసేందుకు పార్లమెంట్ అంటరానితనం (నేరాల) చట్టం-1955ని రూపొందించింది. ఇది జూన్ 1న ఇది అమల్లోకి వచ్చింది.
అంటరానితనం అంటే?
ఆర్టికల్ 17
భారత రాజ్యాంగంలోని మూడో భాగం (ప్రాథమిక హక్కులు) కింద ఆర్టికల్ 17 ఉంది. ఇది అంటరానితనాన్ని అన్ని రూపాల్లో రద్దు చేయడమే కాక, దాని ఆచరణను చట్టప్రకారం శిక్షార్షమైన నేరంగా పరిగణిస్తుంది. ఇది సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, కుల ఆధారిత వివక్షను నిర్మూలించడానికి ఒక రాజ్యాంగ రక్షణగా నిలుస్తుంది.
చారిత్రక నేపథ్యం
సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి అందరూ సమానమే అనే భావనను పెంపొందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని రూపొందించింది. అదే సంవత్సరం మే 8న పార్లమెంట్ దీన్ని ఆమోదించింది. అంటరానితనం (నేరాల) చట్టం-1955 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది.
| ఆర్టికల్ 17 ఏం చేస్తుంది? ఆర్టికల్ 17 - కోర్టుల తీర్పులు, అంటరానితనం (నేరాల) చట్టం-1955 తదితర సమాచారంతోపాటు ఎస్ఎస్సీ సీజీఎల్, ఆర్ఆర్బీ గ్రూప్ - డి, యూపీఎస్సీ సివిల్స్, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, టీఎస్పీఎస్సీ గ్రూప్-1 లాంటి పోటీపరీక్షల్లో అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్..ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. అంటరానితనం (నేరాల) చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
(యూపీ పోలీస్ ఎస్ఐ, 2021)
1) 1955 2) 1900 3) 1925 4) 1990
సమాధానం: 1
2. ‘‘అంటరానితనం రద్దయ్యింది, దాని ఆచరణ ఏ రూపంలోనైనా నిషేధం’’ అని ఎక్కడ ప్రకటించారు?
(ఆర్పీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్, 2021)
1) ఆర్టికల్ 13 2) ఆర్టికల్ 15 3) ఆర్టికల్ 17 4) ఆర్టికల్ 19
సమాధానం: 3
3. Who among the following is associated with Supreme Court's Judgment on live streaming of SC case proceedings?
(UGC NET (Political Science) Official Paper-II 2023)
1) Indira Jai Singh 2) Mukul Rohatgi
3) Ram Jethmalani 4) Kapil Sibbal
Ans: 1
4. Which article of the Constitution abolishes 'Untouchability'?
(SSC Selection Post 2025)
1) Article 14 2) Article 17 3) Article 19 4) Article 21
Ans: 2
5. The untouchability (Offences) Act, 1955 was renamed as "The Protection of Civil Rights Act" in which year?
(Telangana Police SI Mains Exam 2018)
1) 1966 2) 1976 3) 1967 4) 1956
Ans: 2
చెప్పుకోండి చూద్దాం!
1.స్వాతంత్య్రానంతరం దేశంలో కింది ఏది అంటరానితనం సమస్యను సమర్థవంతంగా పరిష్కరించింది?
1) రాజ్యాంగం 2) విద్యా వ్యవస్థ 3) మత సంస్థలు 4) ఏదీకాదు
సమాధానం: 1
2. అంటరానితనం అనేది కింది ప్రాథమిక హక్కుల్లో దేనికి విరుద్ధమైంది?
1) మత స్వేచ్ఛ హక్కు 2) రాజ్యాంగ పరిహార హక్కు
3) స్వేచ్ఛా హక్కు 4) సమానత్వపు హక్కు
సమాధానం: 4
Link copied to clipboard!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు
డీఆర్డీఓ-ఏఆర్డీఈలో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు
ఇస్రోలో అసిస్టెంట్ పోస్టులు
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఎస్వీపీయూఏటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు
చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎస్ఐఆర్-ఐహెచ్బీటీలో ఉద్యోగాలు
లోక్ నాయక్ హాస్పిటల్ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
డీఆర్డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
బీడీఎల్ హైదరాబాద్లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్లో అప్రెంటిస్ పోస్టులు
సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
కార్గిల్ విజయ్ దివస్
ఆదాయ పన్ను దినోత్సవం
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
ఇన్ఫోసిస్ సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్
నీతి ఆయోగ్ సీఈఓగా అనురాగ్జైన్
ఓపెన్ ఏఐ సీటీఓగా ఉదయ్
ఎస్బీఐ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్
ఎన్సీఆర్బీ డైరెక్టర్గా అమిత్ గర్గ్
సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్పర్సన్గా జస్టిస్ నాగరత్న
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్గా రాజీవ్ కుమార్
సీఎఫ్ఓగా పునీత్ శర్మ
ఓపెన్ఏఐ ఎండీగా ప్రభ్జీత్