పురస్కారాలు అనేవి విశేష విజయాలు సాధించిన వ్యక్తులకు అందించే గౌరవం, మర్యాదకు చిహ్నాలు. మన దేశంలో పురస్కారాల జాబితా చాలా విస్తృతమైంది. ప్రజాసేవ, కళలు, విజ్ఞానశాస్త్రం, క్రీడలు, సాహిత్యం లాంటి రంగాల్లో విశేష ఖ్యాతి గడించిన వారికి ప్రభుత్వం వీటిని అందిస్తుంది. మన దేశంలో జాతీయ స్థాయిలో అందించే ముఖ్యమైన అవార్డుల గురించి పోటీపరీక్షల కోణంలో తెలుసుకుందాం..!
ఎందుకు అవసరం?
సంస్కృతి, సమాజం, దేశానికి గణనీయంగా దోహదపడే విశిష్టమైన సమూహాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించి, సత్కరించేందుకు జాతీయ పురస్కారాలు చాలా అవసరం. ఇవి దేశానికి సంబంధించిన గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ఇందులో కింది రకాలు ఉన్నాయి..
1. పౌర పురస్కారాలు 2. శౌర్య పురస్కారాలు
3. క్రీడా పురస్కారాలు 4. సాహిత్య పురస్కారాలు 5. శాస్త్రీయ పురస్కారాలు
పౌర పురస్కారాలు..
సంస్కృతి, సమాజం లేదా ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం చేసే గౌరవాలే పౌర పురస్కారాలు.
భారతరత్న
పద్మ పురస్కారాలు
భారతరత్న మినహా మిగిలిన మూడు పౌర అవార్డులను పద్మ పురస్కారాలుగా పిలుస్తారు. 1954లో నెలకొల్పిన ఈ పురస్కారాలను మూడు విభాగాల్లో ప్రదానం చేస్తారు. అవి:
1. అసాధారణ, విశిష్ట సేవకు పద్మ విభూషణ్
2. ఉన్నత స్థాయి విశిష్ట సేవకు పద్మ భూషణ్
3. విశిష్ట సేవకు పద్మశ్రీ
పద్మ విభూషణ్
పద్మభూషణ్
తమ తమ రంగాల్లో విశేష కృషి చేసి, నిరంతరం అత్యుత్తమంగా రాణించిన వ్యక్తులకు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేస్తారు. ఇతరులను ప్రేరేపించగల సామర్థ్యం, వారి అద్భుత విజయాలు, సమాజంపై వారి ప్రభావం లాంటివి ఎంపిక ప్రమాణాల్లో భాగంగా ఉంటాయి.
|
భారతరత్న గ్రహీతల వివరాలు, పద్మ పురస్కారాల విశిష్టతలు - విశేషాలు, శౌర్య పురస్కారాల్లో రకాలు - ఏవి ఎవరికి ఇస్తారు లాంటి పూర్తి సమాచారంతోపాటు ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూపీఎస్సీ సివిల్స్ తదితర పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే జీకే, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ ఈనాడు ఈప్రతిభ వెబ్సైట్లో ‘జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి.వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతరత్న అవార్డును కింది ఏ సంవత్సరంలో స్థాపించారు?
(అగ్నివీర్ నేవీ ఎస్‌ఎస్‌ఆర్, 2025)
1) 1954 2) 1905 3)1951 4) 1952
సమాధానం: 1
2. స్వతంత్ర భారతదేశంలో మొదటి భారతరత్న పురస్కారం ఎవరికి లభించింది?
(ఎస్‌ఎస్‌సీ జీడీ 2019)
1) సీఎన్‌ఆర్ రావు 2) జవహర్‌లాల్ నెహ్రూ
3) సీవీ రామన్ 4) సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్
సమాధానం: 3
3. Who among the following was honoured with Bharat Ratna award before becoming the President of India?
(RRB NTPC CBT-I 2021)
1) Rajendra Prasad 2) S Radhakrishnan
3) VV Giri 4) Pranab mukherjee
Ans: 2
4. Who among the following was awarded with the Bharat Ratna in 2019?
(RRB JE CBT I 2019)
1) Manmohan Singh 2) Narendra Modi
3) Pranab Mukherjee 4) L.K. Advani
Ans: 3
5. Which is the native state of Bharat Ratna awardee Bhupen Hazarika?
(RRB NTPC CBT-I 2021)
1) Arunachal Pradesh 2) West Bengal
3) Assam 4) Manipur
Ans: 3
Link copied to clipboard!
బిహార్ స్పోర్ట్స్ అథారిటీలో పోస్టులు
ఐఐటీ ఇందౌర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఐఎస్ఎఫ్లో పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు
జీజీహెచ్ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ పోస్టులు
ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్
డీఆర్డీఓ దిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్