ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన ముఖ్య వ్యక్తుల్లో రాజా రామ్మోహన్ రాయ్ ఒకరు. సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలతో భారతీయ సంస్కృతి పతనమవుతున్న సమయంలో జాతిని మేల్కొలిపి, ఆధునిక యుగం వైపు పయనింపజేసిన తొలి సంఘసంస్కర్త ఆయన. బ్రిటిష్ వారి కాలంలో దేశంలో సతీసహగమనాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించడం లాంటివి చేశారు. ఈయన్ను ‘ఆధునిక భారతదేశ పితామహుడు’, ‘భారతీయ పునరుజ్జీవ ఉద్యమ పితామహుడి’గా పేర్కొంటారు. మే 22న రామ్మోహన్ రాయ్ జయంతి సందర్భంగా పోటీ పరీక్షల నేపథ్యంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.
బాల్యం - తొలి జీవితం
సిద్ధాంతం..
| రాజా రామ్మోహన్ రాయ్ సంస్కరణల రూపంలో సమాజానికి చేసిన సేవ, బ్రహ్మ సమాజం, ఆయన సాహిత్య రచనలు తదితర పూర్తి సమాచారంతోపాటు యూపీఎస్సీ సివిల్స్, టీజీపీఎస్సీ, యూజీసీ నెట్ తదితర పరీక్షల్లో అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్ ప్రెసిడెన్సీలోని రాధానగర్‌లో ఎప్పుడు జన్మించారు?
(మహారాష్ట్ర తలాఠి, 2023)
1) 1772 2) 1775 3) 1773 4) 1778
సమాధానం: 1
2. రామ్మోహన్ రాయ్‌కి ‘రాజా’ అనే బిరుదు ఎవరు ఇచ్చారు?
(యూపీపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్, 2012)
1) లార్డ్ విలియం బెంటింక్ 2) అక్బర్ 2
3) బ్రహ్మ సమాజ అనుచరులు 4) ఎవరూ కాదు
సమాధానం: 2
3. Consider the following statements about Raja Ram Mohan Roy:
(UPSC Prelims 2025)
i. He possessed great love and respect for the traditional philosophical systems of the East.
ii. He desired his countrymen to accept the rational and scientific approach and the principle of human dignity and social equality of all men and women.
Which of the statements given above is/are correct?
1) i only 2) ii only
3) Both i and ii 4) Neither i nor ii
Ans: 3
4. Given below are two statements, one is labelled as Assertion A and the other is labelled as Reason R.
Assertion A: Raja Rammohan Rai rejected Christianity and denied the divinity of Jesus Christ
Reason R: Raja Rammohan Rai wrote the Precepts of Jesus, published in 1820.
In light of the above statements, choose the most appropriate answer from the options given below.
(UGC NET 2022)
1) Both A and R are correct and R is the correct explanation of A
2) Both A and R are correct but R is NOT the correct explanation of A
3) A is correct but R is not correct
4) A is not correct but R is correct
Ans: 1
5. Whose greatest achievement was the setting up of the Brahmo Samaj?
(SSC GD Previous Paper 2019)
1) B.R. Ambedkar 2) Aurobindo Gosh
3) Raja Ram Mohan Roy 4) Vivekanandha
Ans: 3
6. Raja Ram Mohan Roy was an active social reformer who spoke greatly for the problems faced by women. He was an inseparable agent who brought down the social evil of ‘sati’. The reform association founded by him was:
(RRB NTPC (UG) CBT-I 2025)
1) Arya Samaj 2) Prarthana Samaj
3) Brahmo Samaj 4) Ramakrishna Mission
Ans: 3
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు