భూమి ఉపరితలం నుంచి నిటారుగా ఉండే ఎత్తయిన భూభాగాలే పర్వతాలు. ఇవి దేశ సహజ సౌందర్యానికి ప్రతిబింబంగా, పర్యావరణ, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మన దేశంలో వివిధ ప్రాంతాల మీదుగా అనేక పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేక లక్షణాలు, ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. దాదాపు అన్ని పోటీపరీక్షల్లో స్టాటిక్ జీకే కింద ఈ అంశంపై ప్రశ్నలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణుల గురించి తెలుసుకుందాం..!
పర్వతాలు అంటే?
పర్వతాల గురించి అధ్యయనం చేసేందుకు వాటి ఆకారం, పరిమాణాల ఆధారంగా కొన్ని పేర్లు పెట్టారు. అవి:
1. పర్వత శ్రేణి: పర్వతాలు ఒకదాని తర్వాత మరొకటి గుంపులు గుంపులుగా చాలా దూరం విస్తరించి ఉండే అమరికను పర్వత శ్రేణి అంటారు.
2. పర్వత వ్యవస్థ: వయసులో, ఉద్భవరీత్యా సంబంధం ఉన్న పర్వత శ్రేణులు దాదాపు సమాంతరంగా ఉంటే, వాటిని పర్వత వ్యవస్థ అంటారు. ఉదా: హిమాలయ పర్వతాలు.
3. పర్వత గొలుసు: కొన్ని పర్వత శ్రేణులు, పర్వత వ్యవస్థలు వయసు, ఉద్భవ రీత్యా ఒకదానితో మరొకటి సంబంధం లేకపోయినా ఒక బెల్ట్‌గా ఏర్పడితే వాటిని పర్వత గొలుసు అంటారు. ఉదా: ఆండీస్ పర్వతాలు
4. సముదాయం: ఒక నిర్దిష్ట అమరిక లేకుండా ఉండే పర్వతాలను సముదాయం అంటారు.
భారతదేశంలోని పర్వతాలు..
|
వివిధ ఖండాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాలు, భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణుల గురించి సమాచారంతోపాటు, ఈ అంశంపై గతంలో పలు పోటీపరీక్షల్లో అడిగిన 200కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్..ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలోని ప్రధాన పర్వత శ్రేణుల్లో కింది ఏది భాగం కాదు?
(ఎన్టీపీసీ సీబీటీ, 2017)
1) హిందూకుష్ 2) వింధ్య 3) ఆరావళి 4) సాత్పూరా
సమాధానం: 1
2. కింది పర్వత శ్రేణుల్లో ఏది ద్వీపకల్ప పీఠభూమికి చెందింది?
(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (యూజీ), 2025)
1) శివాలిక్ శ్రేణి 2) జన్స్కార్ శ్రేణి
3) అజంతా శ్రేణి 4) కారకోరం శ్రేణి
సమాధానం: 3
3. Which of the following mountain ranges is known as the 'Garhwal Himalayas'?
(AP High Court Stenographer 2025)
1) Himachal 2) Mahabharat Lekh 3) Shiwalik 4) Himadri
Ans: 4
4. Which of the following ranges is the most recent one?
(CGPSC Civil Service 2018)
1) Aravallis 2) Vindhyachal Range
3) The Himalayas 4) The Eastern Ghats
Ans: 3
5. Which of the following mountain ranges/hills is not located in the North-Eastern states of India?
(CRPF Constable Technical Tradesman 2023)
1) Zanskar mountain range 2) Dafla Hills
3) Patkai Bum Hills 4) Mizo Hills
Ans: 1
6. The Himalayas consist of ______ main parallel ranges.
(SSC Matric Level 2020)
1) four 2) three 3) six 4) five
Ans: 2
Link copied to clipboard!
ఎస్వీపీయూఏటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఆర్సీఎఫ్ఎల్లో డాక్టర్స్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు
డీఆర్డీఓ ఏఆర్‌డీఈలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
లోక్ నాయక్ హాస్పిటల్ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
డీఆర్డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్‌లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
బీడీఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
కార్గిల్ విజయ్ దివస్
ఆదాయ పన్ను దినోత్సవం
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ఇన్ఫోసిస్ సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్
నీతి ఆయోగ్ సీఈఓగా అనురాగ్‌జైన్
ఓపెన్ ఏఐ సీటీఓగా ఉదయ్
ఎస్బీఐ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్
ఎన్సీఆర్బీ డైరెక్టర్‌గా అమిత్ గర్గ్
సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగరత్న
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్
సీఎఫ్ఓగా పునీత్ శర్మ
ఓపెన్ఏఐ ఎండీగా ప్రభ్‌జీత్