మన దేశ మొత్తం విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ భూభాగ విస్తీర్ణంలో 2.4 శాతానికి సమానం. వైశాల్యపరంగా భారతదేశం ప్రపంచంలో 7వ పెద్ద దేశంగా నిలిచింది. ఉత్తర, తూర్పు అర్ధగోళాలు రెండింటిలోనూ భారత్ ఉంది. మన దేశం మొత్తం 9 దేశాలతో భూ, సముద్ర సరిహద్దులను పంచుకుంటోంది. ఇవి భారతదేశ రక్షణ, వాణిజ్యంతోపాటు దౌత్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిలో కీలకపాత్ర పోషిస్తాయి. పోటీ పరీక్షల కోణంలో మనకు ఉన్న సరిహద్దు దేశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం..!
భూ సరిహద్దు దేశాలు..
భారత్ - పాకిస్థాన్
భారత్ - ఆఫ్గనిస్థాన్
భారత్ - చైనా
భారత్ - నేపాల్
భారత్ - భూటాన్
భారత్ - మయన్మార్ (బర్మా)
భారత్ - బంగ్లాదేశ్
సముద్ర సరిహద్దును పంచుకునే దేశాలు..
భారత్ - శ్రీలంక
భారత్ - మాల్దీవులు
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: భారతదేశం మొత్తం వైశాల్యం ఎంత?(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2025),(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2017), (ఎస్ఎస్సీ సీజీఎల్, 2017),(ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, 2024), (ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2025)
1) 3.5 మిలియన్ చదరపు కి.మీ.
2) 3.28 మిలియన్ చదరపు కి.మీ.
3) 3.64 మిలియన్ చదరపు కి.మీ.
4) 2.64 మిలియన్ చదరపు కి.మీ.
సమాధానం: 2
Q: విస్తీర్ణం పరంగా భారత్ ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద దేశంగా ఉంది?(ఆర్ఎస్ఎంఎస్ఎస్బీ ల్యాబ్ అసిస్టెంట్, 2022), (ఎస్ఎస్సీ జీడీకానిస్టేబుల్, 2024),(ఆర్ఆర్బీ గ్రూప్ డి, 2022)
1) 6వ 2) 7వ 3) 8వ 4)9వ
సమాధానం:2
Q: భారత్ - ఆఫ్గనిస్థాన్ సరిహద్దును అధికారికంగా ఏమని పిలుస్తారు?(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, 2025)
1) నియంత్రణ రేఖ
2) మెక్ మోహన్ రేఖ
3) డ్యూరాండ్ రేఖ
4) రాడ్క్లిఫ్ రేఖ
సమాధానం: 3
Q: The Line of Actual Control (LAC) separates(Karnataka Civil Police Constable, 2020)
1) India and Pakistan
2) India and Afghanistan
3) India and Nepal
4) India and China
Ans: 4
Q: India’s total area accounts for about ___ of the total geographical area of the world.(IB Security Assistant & MTS, 2023)
1) 3.4 per cent
2) 4.4 per cent
3) 2.4 per cent
4) 1.4 per cent
Ans: 3
Link copied to clipboard!
ఇస్రోలో అసిస్టెంట్ పోస్టులు
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఎస్వీపీయూఏటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు
చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఆర్సీఎఫ్ఎల్లో డాక్టర్స్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎస్ఐఆర్-ఐహెచ్బీటీలో ఉద్యోగాలు
లోక్ నాయక్ హాస్పిటల్ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
డీఆర్డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
బీడీఎల్ హైదరాబాద్లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్లో అప్రెంటిస్ పోస్టులు
సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
కార్గిల్ విజయ్ దివస్
ఆదాయ పన్ను దినోత్సవం
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
ఇన్ఫోసిస్ సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్
నీతి ఆయోగ్ సీఈఓగా అనురాగ్జైన్
ఓపెన్ ఏఐ సీటీఓగా ఉదయ్
ఎస్బీఐ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్
ఎన్సీఆర్బీ డైరెక్టర్గా అమిత్ గర్గ్
సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్పర్సన్గా జస్టిస్ నాగరత్న
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్గా రాజీవ్ కుమార్
సీఎఫ్ఓగా పునీత్ శర్మ
ఓపెన్ఏఐ ఎండీగా ప్రభ్జీత్