భారతదేశం గొప్ప సంప్రదాయాలు, విభిన్న సంస్కృతులు, విశిష్ట ఉత్పత్తులకు నెలవు. దేశంలోని అనేక ప్రాంతాలు వివిధ వస్తువులు, పదార్థాల తయారీలో ప్రత్యేకత గుర్తింపును కలిగి ఉంటాయి. మన దేశంలో జీఐ ట్యాగ్‌లు ఈ ఉత్పత్తులకు దుర్వినియోగం, నకిలీ చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తాయి. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ లభిస్తాయి. అసలైన తయారీదారులు మాత్రమే సంబంధిత ఉత్పత్తుల పేర్లను ఉపయోగించేలా నిర్ధారిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు, సహజ వస్తువులు, తయారీ వస్తువులు, చేతివస్తువులు, ఆహార పదార్థాలు మొదలైనవి ఇందులో ఉంటాయి. పోటీ పరీక్షల కోణంలో జీఐ ట్యాగ్ గురించి తెలుసుకుందాం..!
జీఐ ట్యాగ్ అంటే?
ఉదా: ‘డార్జిలింగ్ టీ’కి ఒక ప్రత్యేక రుచి ఉంటుంది. దానికి కారణం డార్జిలింగ్ ప్రదేశంలోని వాతావరణం, నేల తీరు. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో సాగైన తేయాకుతోనూ ఇలాంటి రుచికరమైన టీ చేయడం అసాధ్యం. అందుకే ‘డార్జిలింగ్ టీ’ జీఐ ట్యాగ్‌ను కలిగి ఉంది.
ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చిందో జీఐ ట్యాగ్ ప్రపంచానికి తెలుపుతుంది. వస్తువు పేరును పరిరక్షిస్తుంది. అంతేకాకుండా దాని నాణ్యత, సంప్రదాయాన్ని ధ్రువీకరిస్తుంది. ముఖ్యంగా ఒక ఉత్పత్తి, ప్రత్యేకమైన ప్రదేశానికి చెందిందని చెప్పినప్పుడు, కొనుగోలుదారుకు ఎలాంటి మోసం జరగకుండా చూసేందుకు ఇవి ఉనికిలోకి వచ్చాయి.
జీఐ ట్యాగ్ ప్రయోజనాలు
|
భారతదేశంలో జీఐ ట్యాగ్‌లు ఎవరు జారీ చేస్తారు? ఏయే ఉత్పత్తులకు ఇస్తారు? తెలుగు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ ఉత్పత్తుల వివరాలు సహా గతంలో ఈ టాపిక్ నుంచి ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షల్లో అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తోపాటు పోటీపరీక్షల్లో వచ్చే జీకే టాపిక్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’లో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రఖ్యాత పోచంపల్లి ఇకత్‌కు హస్తకళల విభాగంలో భౌగోళిక గుర్తిపు (జీఐ) ట్యాగ్ లభించింది. అయితే పోచంపల్లి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?
(ఐబీపీఎస్ క్లర్క్స్ మెయిన్స్, 2025)
1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక 3) తెలంగాణ 4) తమిళనాడు 5) ఒడిశా
సమాధానం: 3
2. 2016, నవంబరు నాటికి కింది వాటిలో దేనికి జీఐ ట్యాగ్ లేదు?
(ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, 2017)
1) తిరుపతి లడ్డు 2) ఉప్పాడ జమ్దానీ చీర
3) గుంటూరు సన్న మిర్చి 4) బందరు లడ్డు
సమాధానం: 4
3. In order to comply with TRIPS Agreement, India enacted the Geographical Indications of Goods (Registration & Protection) Act, 1999. The difference/differences between a "Trade Mark" and a Geographical Indication is/are
i. A Trade Mark is an individual or a company's right whereas a Geographical Indication is a community's right.
ii. A Trade Mark can be licensed whereas a Geographical Indication cannot be licensed.
iii. A Trade Mark is assigned to the manufactured goods whereas the Geographical Indication is assigned to the agricultural goods/products and handicrafts only.
Which of the statements given above is/are correct?
(UPSC Civil Services Exam (Prelims) 2010)
1) i only 2) i and ii only 3) ii and iii only 4) i, ii and iii
Ans: 2
4. Which of the following statements about Geographical Indications (GI) tags in India are correct?
I. The target set by the Union Minister of Commerce & Industry is to reach 10,000 GI tags by 2030.
II. Uttar Pradesh has the highest number of GI-tagged products in India, followed by Tamil Nadu.
III. GI Tag is valid for 10 Years.
(RRB PO Mains 2024)
1) I only 2) II only 3) III only 4) I and II only 5) All are correct
Ans: 5
5. Which of the following has/have been accorded 'Geographical Indication' status?
I. Banaras Brocades and Sarees II. Rajasthani Daal-Bati-Churma
III. Tirupathi Laddu
Select the correct answer using the code given below.
(UPSC Civil Services 2015)
1) I only 2) II and III only
3) I and III only 4) I, II and III
Ans: 3
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు