నాటో అనేది ఒక అంతర ప్రభుత్వ సైనిక కూటమి. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు ఇందులో సభ్యులుగా ఉంటాయి. సామూహిక రక్షణను ప్రోత్సహించడానికి, సభ్య దేశాల మధ్య స్వేచ్ఛ - భద్రతను రాజకీయ, సైనిక మార్గాల ద్వారా కాపాడటానికి దీన్ని నెలకొల్పారు. ప్రారంభంలో 12 వ్యవస్థాపక దేశాలతో ఏర్పాటైన ఈ సంస్థ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి నిరంతరం అభివృద్ధి చెందుతూ వస్తోంది. కొనసాగుతోన్న విస్తరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో ప్రస్తుతం నాటో దేశాల జాబితా 32కి చేరింది. 1949, ఏప్రిల్ 4న వాషింగ్టన్ డి.సి.లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ (వాషింగ్టన్ ట్రీటీ)పై సంతకం చేయడం ద్వారా నాటో ఉనికిలోకి వచ్చింది. పోటీపరీక్షల నేపథ్యంలో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..!
ఏర్పాటుకు కారణం...
నాటో ఆవిర్భావం..
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(యూపీటెట్ 2018, హెచ్‌పీ పోలీస్ కానిస్టేబుల్, 2025)
1) న్యూయార్క్ 2) లండన్
3) బ్రసెల్స్ 4) పారిస్
సమాధానం: 3
2. Which one of the following statements is NOT correct about NATO?
(NDA-II 2024)
1) It was formed out of the signing of the Washington Treaty
2) Russia is not a member of this organization
3) It derives its authority from the UN Charter
4) Finland is its latest member
Ans: 3
3. Select the incorrect statement regarding 'NATO'.
(MP Police Constable 2023)
1) Its full form is North American Treaty Organisation
2) It was formed on 4 April 1949
3) Turkey is one of the members of NATO
4) It is also called Washington Treaty
Ans: 1
4. Consider the following pairs:
(UPSC CSE Prelims, 2024)
1) Country – Action taken by the country regarding NATO
2) France – Withdrew from the integrated military command of NATO in 1966 but returned in 2009
3) Greece – Withdrew from the integrated military command of NATO in 1974 but returned in 1980
4) Turkey – Rescinded its membership of NATO
How many of the pairs given above are correctly matched?
1) Only one pair 2) Only two pairs
3) All three pairs 4) None of the pairs
Ans: 2
Link copied to clipboard!
యూసీఐఎల్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV
ఆర్సీఎఫ్ఎల్లో ఆపరేటర్ ట్రైనీ పోస్టులు
బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
బార్క్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఆయా పోస్టులు
పశ్చిమగోదావరి జిల్లాలో అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఐఎల్‌లో అసోసియేట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఐపీఈ, హైదరాబాద్‌లో పీజీడీఎం ప్రోగ్రామ్
ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఈఎస్ఐసీ దిల్లీలో ఇన్సూరెన్స్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐజీఐఎంఎస్ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌బరేలీలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలు
డీఆర్డీఓ టీబీఆర్ఎల్‌లో జేఆర్ఎఫ్ పోస్టులు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్