విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన గ్రహాల్లో భూమిపై మాత్రమే ప్రాణులు జీవించడానికి అవకాశం ఉంది. మొత్తం భూవైశాల్యం 510 మిలియన్ల చ.కి.మీ. ఉంటే అందులో సుమారు 361 మిలియన్ల చ.కి.మీ. (71%) జలం ఆవరించి ఉంది. మిగిలిన 149 మి.చ.కి.మీ. (29%) నేలగా ఉంది. ప్రస్తుతం భూమిపై ఏడు ఖండాలు, అయిదు మహా సముద్రాలు ఉన్నాయి. సుమారు 220 మిలియన్ సంవత్సరాల క్రితం మొత్తం భూభాగం కలిసే ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొని, దానికి పాంజియా అనే పేరు పెట్టారు. తర్వాతి కాలంలో భూమి చలనాలకు గురై ప్రస్తుత ఖండాలుగా విడిపోయింది. పోటీపరీక్షల
కోణంలో ఖండాలు, వాటి ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
ముఖ్యాంశాలు..
ఆసియా
ఆఫ్రికా
ఉత్తర అమెరికా
దక్షిణ అమెరికా
అంటార్కిటికా
యూరప్/ ఐరోపా
ఆస్ట్రేలియా
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఐరోపా నుంచి ఆసియా కింది ఏ పర్వతాల ద్వారా వేరు అవుతుంది?
(ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1, 2022)
1) హిమాలయాలు 2) ఆండీస్
3) ఆల్ఫ్స్ 4) యూరల్
సమాధానం: 4
2. ఆఫ్రికాలో ఎన్ని దేశాలు ఉన్నాయి?
(యూపీ పోలీస్ కానిస్టేబుల్, 2024)
1) 56 2) 50 3) 54 4) 52
సమాధానం: 3
3. భూగోళంపై ఉన్న మొత్తం నేల శాతం ఎంత?
(ఆర్ఈఈటీ, 2015)
1) 32% 2) 30% 3) 29% 4) 28.4%
సమాధానం: 3
4. Which is the largest continent in terms of area?
(BPSC LDC (Prelims), 2022),(MP Patwari Group-2 (Sub Group-4), 2023),
(SSC CGL, 2022)
1) Asia 2) Africa
3) Europe 4) North America
Ans: 1
5. Which of the following countries in Asia is not a landlocked country?
(MPPSC State Services Prelims, 2023)
1) Nepal 2) Thailand 3) Laos 4) Bhutan
Ans: 2
5. The capital of Australia is
(UPTET, 2017)
1) Sydney 2) Canberra
3) Melbourne 4) Brishane
Ans: 2
6. How many million square kilometres is the surface area of the earth?
(Haryana Civil Services 2019)
1) Approximately 550 million square kilometres
2) Approximately 520 million square kilometres
3) Approximately 510 million square kilometres
4) Approximately 500 million square kilometres
Ans: 3
Link copied to clipboard!
టాటా మెమోరియల్ సెంటర్లో ఫెలోషిప్ ఉద్యోగ అవకాశాలు
ఎస్ఎం పోర్టులో కమాండర్ పోస్టులు
ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీడాక్, తిరువనంతపురంలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్ఎఫ్ఎల్లో ఫీల్డ్ రిప్రజెంటేటివ్ పోస్టులు
ఎన్ఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/2026
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ఎన్జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు
సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐలో ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
చెన్నై ఎస్ఈఆర్సీలో ట్రేడ్, టెక్నీషియన్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎస్టీఎల్, విశాఖపట్నంలో జేఆర్ఎఫ్ పోస్టులు
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
మాడ్రిడ్ ఓపెన్ విజేత సినర్
కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్‌ఎస్‌ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్‌కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
నాస్కామ్ కొత్త ఛైర్మన్‌గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్