భారతదేశ శక్తి అవసరాలను తీర్చి, సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పనిచేసి, రక్షణపరంగా భారత్‌ను శక్తిమంతం చేయడంలో అణుశక్తి ప్రధాన పాత్ర పోషిస్తోంది. దేశంలో పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో ఇది కీలకంగా ఉంది. దీన్ని పరిశుద్ధమైన, విశ్వసనీయమైన ఇంధన వనరుగా పేర్కొంటారు. 2026, ఏప్రిల్ 6న తమిళనాడులోని కల్పక్కంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నెలకొల్పిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్) క్రిటికాలిటీని సాధించడం ద్వారా అణుశక్తి ఉత్పాదనలో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. దీంతో మన దేశం తన మూడు దశల అణుశక్తి కార్యక్రమంలో రెండో అంచెలోకి అధికారికంగా ప్రవేశించినట్లైంది. ఈ సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో భారత్‌లో అణుశక్తి - దానికి సంబంధించిన ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
అణు శక్తి అంటే?
మూడంచెల అణువిద్యుత్ కార్యక్రమం..
కల్పక్కం పీఎఫ్‌బీఆర్
తమిళనాడులోని కల్పక్కంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నెలకొల్పిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్) 2026, ఏప్రిల్ 6న తొలి క్రిటికాలిటీని సాధించింది. క్రిటికాలిటీ అనేది న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణ దశ నుంచి కార్యాచరణ దశకు మారడాన్ని సూచిస్తుంది. ఈ దశలో రియాక్టర్ మొదటిసారిగా నియంత్రణతో కూడిన స్వయం నిలకడ ఉన్న న్యూక్లియర్ చైన్ రియాక్షన్‌ను సాధిస్తుంది. అలాగే ఫిషన్ ప్రక్రియ నిరంతరాయంగా, నియంత్రితంగా మారుతుంది. అంటే అది ఆగిపోవడం లేదా వేగంగా పెరగడం జరగదు. స్వయం నిలకడతో ఉంటుంది.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 2020, అక్టోబరు నాటికి మన దేశంలో ఎన్ని అణు విద్యుత్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి?
(ఎన్టీపీసీ సీబీటీ 1, 2021)
1) 5 2) 4 3) 8 4) 7
సమాధానం: 4
2. కాక్రపార్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
(ఆర్ఆర్బీ గ్రూప్ డీ, 2018),(డీఎస్ఎస్ఎస్బీ జేఈ ఈఈ, 2019)
1) గుజరాత్ 2) రాజస్థాన్
3) మహారాష్ట్ర 4) కర్ణాటక
సమాధానం: 1
3. Nuclear energy is generated by
(NDA 2021)
1) nuclear fission and its expression was proposed by Einstein.
2) nuclear fission and its expression was proposed by Rutherford.
3) nuclear fusion and its expression was proposed by Bohr.
4) nuclear fusion and its expression was proposed by Heisenberg.
Ans: 1
4. What is the contribution of nuclear power in India to the country's overall electricity generation supply?
(RRB NTPC, 2021)
1) 20 - 25% 2) 35 - 40%
3) Less than 5% 4) 10 - 15%
Answer: 3
5. The 'Nuclear Energy Mission for Viksit Bharat' aims to achieve how much nuclear energy capacity by 2047?
(RRB NTPC (UG), 2025)
1) 75 GW 2) 125 GW 3) 50 GW 4) 100 GW
Ans: 4
Link copied to clipboard!
ఎన్ఐటీ రాయ్‌పుర్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు
ఈడీసీఐఎల్ దిల్లీలో కన్సల్టెంట్ ఉద్యోగాలు
తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్‌లో ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులు
ఎన్‌ఏబీఐలో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ స్టాఫ్ పోస్టులు
ఐఐటీ దిల్లీలో జేఆర్ఎప్ పోస్టులు
ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఐఎఫ్‌సీఐలో అసోసియేట్ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో పోస్టులు
కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ఎన్జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు
చెన్నై ఎస్ఈఆర్సీలో ట్రేడ్, టెక్నీషియన్ ఉద్యోగాలు
పీజీటీఏయూలో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు
సీఏఆర్ఐ గువహటిలో సీనియర్ రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
ఎన్ఐఆర్డీహెచ్లో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-ఎన్ఐఆర్డీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎస్టీఎల్, విశాఖపట్నంలో జేఆర్ఎఫ్ పోస్టులు
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మాలో అప్రెంటిస్ పోస్టులు
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్
పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి
అమల్లోకి 4 లేబర్ కోడ్లు
‘జనని’ ప్లాట్‌ఫామ్
వందేమాతరాన్ని అవమానించడం శిక్షార్హ నేరమే
అమెరికాలో ఐఐటీ మద్రాస్ రిసెర్చ్ సెంటర్
దక్షిణ కోస్తా రైల్వే జోన్
సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంపు
ఎన్నికల ఫలితాలు
‘మ్యాథ్‌జోరో’ యాప్ ఆవిష్కరణ
మాడ్రిడ్ ఓపెన్ విజేత సినర్
కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్‌ఎస్‌ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
అయిదు పంచాయతీలకు జాతీయ అవార్డులు
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం
జీఐజీజీ సంస్థ ఏర్పాటు
తలసరి ఆదాయంలో విశాఖ టాప్
ఎన్సీఆర్బీ-2024 వార్షిక నివేదిక
2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలు
‘పిల్లలే సంపద’
9 పంచాయతీలకు ఏ+, ఏ గ్రేడ్లు
‘భారతదేశంలో మహిళలు, పురుషులు-2025’ నివేదిక
కేంద్ర పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2023-24 నివేదిక
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్‌కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
నాస్కామ్ కొత్త ఛైర్మన్‌గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్