భారతదేశంలో 19, 20వ శతాబ్దాల్లో జరిగిన సాంఘిక, మత సంస్కరణోద్యమాల వల్ల సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అవి ప్రజల జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపాయి. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాందిగా ఆ ఉద్యమాలు నిలిచాయి. ముఖ్యంగా హిందూ మతాన్ని, హిందువులు పాటించే విశ్వాసాలను ఆధునికంగా, ఆధ్యాత్మికంగా మార్చాయి. ఈ ఉద్యమ వ్యాప్తికి ప్రముఖంగా కృషి చేసిన వారిలో రామకృష్ణ పరమహంస ఒకరు. ఆయన తన ప్రవచనాల ద్వారా హిందూ మతతత్వాన్ని ప్రబోధించారు. పాశ్చాత్య నాగరికత, నాస్తిక భావాల ప్రభావం నుంచి భారతదేశాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేశారు. ఫిబ్రవరి 18న రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
బాల్యం
గదాధర నుంచి రామకృష్ణ పరమహంస
రామకృష్ణ బోధనలు
చివరగా..
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?(ఎస్ఎస్సీ, సీహెచ్ఎస్ఎల్ 2021)
1) 1897 2) 1899 3) 1882 4) 1876
సమాధానం: 1
2. కింది వారిలో ఎవరు రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యుడిగా పేరొందారు?(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2023)
1) స్వామి దయానంద్ 2) స్వామి సహజానంద
3) స్వామి వివేకానంద 4) స్వామి శ్రద్ధానంద
సమాధానం: 3
3. రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటి?(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2023)
1) నరేంద్రనాథ్ దత్తా 2) ముకుందలాల్ ఘోష్
3) గదాధర చటోపాధ్యాయ 4) వెంకటరామన్ అయ్యర్
సమాధానం: 3
4. The name of the Brahmin priest who later came to be known as Ramakrishna Paramahansa is:(SSC CHSL, 2023)
1) Gadadhar Chattopadhyaya
2) Dayanand Saraswati
3) Shree Narayana Guru
4) Narendra Nath Datta
Answer: 1
Link copied to clipboard!
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
సిపెట్‌లో లెక్చరర్ పోస్టులు
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డివెలప్‌మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో పారామెడికల్, ఓవర్సీర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్సీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్
జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సాధ్వీ నిరంజన్‌జ్యోతి