భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు ఇక్కడి రాజకీయ అనైక్యతను ఆసరాగా చేసుకుని దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వీరి హయాంలో గ్రామీణ భారతదేశం తీవ్ర ప్రభావానికి గురైంది. వ్యవసాయ రంగంలో కొత్తగా భూమి శిస్తు విధానాలు అమలు చేశారు. వాణిజ్య పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం, అధిక వడ్డీరేట్లు లాంటివి రైతులను కుంగదీశాయి. వారు జమీందార్లు, వడ్డీ వ్యాపారుల చేతుల్లో అణచివేతకు, దోపిడీకి గురయ్యారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా రైతులు తిరుగుబాట్లు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరిగాయి. పోటీపరీక్షల కోణంలో ఈ ఉద్యమాలకు సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
సన్యాసి తిరుగుబాటు
కారణాలు:
నాయకత్వం వహించింది:
పాగల్ పంథీ
తిరుగుబాటుకు కారణం
రంగాపూర్ రైతుల తిరుగుబాటు
కారణాలు:
పబ్నా తిరుగుబాటు
కారణాలు:
ఖేదా సత్యాగ్రహం
కారణం:
మోప్లా తిరుగుబాటు
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మోప్లా తిరుగుబాటు కేరళలో ఎప్పుడు జరిగింది?(ఎన్టీపీసీ సీబీటీ 1, 2021)
1) 1925 2) 1921 3) 1945 4) 1934
సమాధానం: 2
2. ప్రసిద్ధ నవల ‘ఆనందమఠం’ను మొదట కింది ఏ భాషలో రచించారు?(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2022)
1) బెంగాలీ 2) హిందీ 3) సంస్కృతం 4) ఒడియా
సమాధానం: 1
3. పాగల్ పంథీని ఎవరు స్థాపించారు?(బీపీఎస్సీ, 2015)
1) బెల్లెష్ షా 2) కరమ్ షా
3) యుదువేంద్ర సింగ్ 4) స్వామి సహజానంద
సమాధానం: 2
4. Who is the author of the novel 'Anandamath'?(NTPC CBT 2, 2017),(SSC Graduation Level, 2020)
1) Dinabandhu Mitra 2) Subramania Bharathi
3) Bhartendu Harish Chandra 4) Bankim Chnadra Chattopadhyay
Answer: 4
5. Which of the following statements about the Sanyasi and Faqir disturbances/rebellions are correct?(CDS GK, 2021)
1. Governor - General Warren Hastings faced the persistent Sanyasi and Faqir disturbances in Bengal and Bihar
2. There were a number of Shaivite Naga Sanyasis who formed into armed bands.
3. Majnu Shah, who led bands into Bengal from 1771, was their prominent leader.
Select the correct answer using the code given below:
1) 1 and 2 only 2) 1, 2 and 3
3) 2 and 3 only 4) 1 and 3 only
Answer: 2
Link copied to clipboard!
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఐఎల్‌లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు
మెకాన్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత వైమానిక దళంలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టులు
బీహెచ్‌యూలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
యూసీఐఎల్‌లో ఉద్యోగాలు
ఆర్సీబీ ఫరీదాబాద్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు
పీజీఐఎంఈఆర్‌లో పోస్టులు
ఎస్ఎస్సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026
ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు
ఐసీఐ తిరుపతి/ నోయిడాలో బీబీఏ, ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్
సీపెట్‌లో బీటెక్ అడ్మిషన్లు
ఎన్టీఏ- జిప్‌మ్యాట్ 2026
చానక్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్లో అకాడమిక్ అసోసియేట్ పోస్టులు
ఈఎస్ఐసీ పంజాబ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
బీఎంఎల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
టీహెచ్ఎస్టీఐలో ఉద్యోగాలు
ఐజీఐఎంఎస్ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
స్టాక్ మార్కెట్ల రేటింగ్ తగ్గించిన జేపీ మోర్గాన్
స్టార్టప్‌లు
లైబర్ ఏరోస్పేస్తో జెహ్ ఏరోస్పేస్ ఒప్పందం
ఐఎంఎఫ్ అంచనాలు
విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు
పేటెంట్ దరఖాస్తులు 1.43 లక్షలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)
హెక్టాకార్న్గా రిలయన్స్ రిటెయిల్
2026-27లో భారత వృద్ధి 6.6%
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్‌ఎస్‌ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
అజిత్ అగార్కర్
ఆసియా జూడో ఛాంపియన్షిప్
లింక్డ్ఇన్ ‘2026 టాప్ కంపెనీస్’ జాబితా
సిప్రీ నివేదిక
ఐసీఎంఆర్-ఎన్‌సీడీఐఆర్ అధ్యయనం
‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2026’ నివేదిక
‘దివ్యభారత్’
జాతీయ పశుసంవర్ధక నివేదిక
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ 2026
బంగారం నిల్వలు
‘ఫ్రం బారోయెర్స్ టు బిల్డర్స్’ నివేదిక
నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సూచీ
రికార్డు స్థాయికి ఆహారధాన్యాల ఉత్పత్తి
హైకోర్టు సీజేగా జస్టిస్ లిసా గిల్
జాతీయ నమూనా సర్వే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా
పంచాయతీ ఓటర్లు 2,89,10,279
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్
ఏపీలో క్యాన్సర్ కేసులు
ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
అమరావతికి రాజముద్ర
నాస్కామ్ కొత్త ఛైర్మన్‌గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్