జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ దొనాడి రమేశ్, జస్టిస్ సుభేందు సామంత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 14న ఆమోదముద్ర వేశారు. ...
ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువ
Published: October 12, 2025
ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా శశిధర్
Published: October 10, 2025
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా సి.శశిధర్ 2025, అక్టోబరు 10న అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్పర్సన్ అనురాధ పదవీకాలం పూర్తి కావడంతో సభ్యుడిగా ఉన్న శశిధర్‌కు ప్రభుత్వం ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ...
‘ఆటో డ్రైవర్ల సేవలో’
Published: October 4, 2025
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 2025, అక్టోబరు 4న విజయవాడలో ప్రారంభించారు. 2.90 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ అయ్యాయి....
రాష్ట్రంలో పెరిగిన అటవీ భూమి
Published: September 27, 2025
ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదేళ్లలో దట్టమైన అటవీ విస్తీర్ణం నాలుగు రెట్లకుపైగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘ఎన్విరాన్మెంటల్ ఎకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్-2025’ లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి....
రాష్ట్రంలో ఉచిత వైద్య సేవలు
Published: September 4, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ...