సీఎస్‌గా సాయిప్రసాద్‌

సీఎస్‌గా సాయిప్రసాద్‌
  •  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ 2026, ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా సేవలందించిన విజయానంద్‌ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో సాయిప్రసాద్‌ నియమితులయ్యారు. 
  • సాయిప్రసాద్‌ను జలవనరులు, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పోస్టుల్లోను (పూర్తి అదనపు బాధ్యత) కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram