భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబరు 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. ...
నళినీ జోషికి
Published: January 11, 2026
భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్ నళినీ జోషికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో 2025కుగాను ప్రతిష్ఠాత్మక ‘న్యూ సౌత్వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యూ) సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ఆమెను వరించింది....
కనకమేడల రవీంద్రకుమార్
Published: January 5, 2026
సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ 2026, జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ...
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా డాక్టర్ రాజిరెడ్డి
Published: January 3, 2026
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చాడ రాజిరెడ్డి బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నికయ్యారు....
కామ్యా కార్తికేయన్
Published: December 30, 2025
స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతిపిన్న భారతీయ వ్యక్తిగా కామ్యా కార్తికేయన్ (18 ఏళ్లు) ఘనత సాధించారు. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతను, ప్రచండ శీతల గాలులను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్ చేసింది. ...
స్మృతి మంధాన
Published: December 28, 2025
మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్గా భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2025, డిసెంబరు 28న శ్రీలంకతో నాలుగో టీ20లో ఆమె 80 పరుగులు చేసింది. ...
భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలు జయశ్రీ
Published: December 27, 2025
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సీఈఓల్లో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025’ ప్రకారం, అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ ...