భారత వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 3న ఫౌర్డ్ (నార్వే)లో జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో స్నాచ్‌లో 84 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు ఎత్తిన మీరా.. మొత్తంగా 199 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. ...