ఈయన ప్రముఖ భారత - అమెరికన్ గణిత, గణాంక శాస్త్రవేత్త. గణాంకశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆ రంగంలో నోబెల్ బహుమతితో సమానంగా పరిగణించే ‘అంతర్జాతీయ గణాంక పురస్కారాన్ని’ అందుకున్నారు.
ఈయన ప్రముఖ భారత - అమెరికన్ గణిత, గణాంక శాస్త్రవేత్త. గణాంకశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆ రంగంలో నోబెల్ బహుమతితో సమానంగా పరిగణించే ‘అంతర్జాతీయ గణాంక పురస్కారాన్ని’ అందుకున్నారు. ఆయన వెలువరించిన క్రామర్ - రావు ఇన్‌ఈక్వాలిటీ, రావు - బ్లాక్‌వెల్ సిద్ధాంతాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఆయన అంచనా సిద్ధాంతం sestimation theoryz, బహుళచరరాశి విశ్లేషణ (multivariate analysis), మాత్రిక బీజగణితం (matrix algebra) లాంటి విభిన్న రంగాల్లో అనేక పుస్తకాలు రచించారు. ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. గణాంకశాస్త్ర దిగ్గజం (doyen of statistics)గా భావించే సీఆర్ రావు జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
|
సీఆర్ రావు చేసిన ముఖ్యమైన పరిశోధనలు, ప్రముఖ రచనలు, పొందిన అవార్డులు - గౌరవాలు, గతంలో పలు పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 2023 ఏడాదికి గానూ ‘అంతర్జాతీయ గణాంక పురస్కారాన్ని’ కింది ఎవరు అందుకున్నారు?
(తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్, 2023)
1) కల్యంపూడి రాధాకృష్ణారావు
2) నాన్ లైర్డ్
3) నీనా గుప్తా
4) బ్రాడ్లీ ఎఫ్రాన్
సమాధానం: 1
2. ది ఇండియన్ ఎకనోమెట్రిక్ సొసైటీ (టీఐఈఎస్)ని ఎవరు స్థాపించారు?
(సీఎస్‌ఐఆర్ - యూజీసీ నెట్ మ్యాథమెటికల్ సైన్స్, 2024)
1) సి.రంగరాజన్
2) అమర్త్యసేన్
3) కల్యంపూడి రాధాకృష్ణారావు
4) కైలాష్ సత్యార్థి
సమాధానం: 3
3. Who among the following was one of the recipients of the inaugural 'Prof CR Rao Centenary Gold Medal' award in 2021?
(SSC CGL 2024 Tier-I)
1) Raghuram Rajan
2) Surjit Bhalla
3) Amartya Sen
4) Jagdish Bhagwati
Ans: 4
4. Who has been awarded the Emeritus Professor CR Rao Centenary Gold Medal (CGM) in August 2021?
(CRPF Constable Technical Tradesman, 2023)
1) Jagdish Bhagwati and C. Rangarajan
2) Bimal Jalan and Suresh Tendulkar
3) C. Rangarajan and Bimal Jalan
4) Jagdish Bhagwati and Suresh Tendulkar
Ans: 1
5. Which of the following mathematicians will receive the 2023 International Prize in Statistics, which is equivalent to the Nobel Prize?
(Punjab Police Constable, 2023)
1) Retired scribe 2) Kalyampudi Radhakrishna Rao
3) Ramdorai Sujata 4) Amalendu Krishna
Ans: 2
6. Who won the International Prize in Statistics 2023?
(DDA Junior Secretariat Assistant, 2023)
1) Abhijit Banerjee 2) Amartya Sen
3) Kailash Satyarthi 4) Calyampudi Radhakrishna Rao
Ans: 4
Link copied to clipboard!
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త (బయోకెమిస్ట్). విజ్ఞానశాస్త్ర రంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. నాటి సమాజంలోని కట్టుబాట్లను, లింగ వివక్షను దాటి శాస్త్రీయ అంశాల్లో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమలా సొహోని (Kamala Sohonie) చరిత్ర సృష్టించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, పర్యావరణవేత్త. మానవులతో సహా అన్ని జంతువులు చూపే సామాజిక ప్రవర్తనలోని జన్యుపరమైన ఆధారాలను అధ్యయనం చేసే సామాజిక జీవశాస్త్రాన్ని (సోషియో బయాలజీ) ప్రతిపాదించారు
మరిన్ని వివరాల కోసం
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం