19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం (absolute zero)’ అంటారు. ఈ బిందువు ఆధారంగా ఆయన కెల్విన్ స్కేల్ అనే కొత్త ఉష్ణోగ్రతా కొలమానాన్ని కూడా రూపొందించారు. విద్యుదయస్కాంతత్వం, ఉష్ణగతిశాస్త్రంలో కెల్విన్‌ను మార్గదర్శకుడిగా పేర్కొంటారు. ‘ఫాదర్ ఆఫ్ అబ్సల్యూట్ జీరో’గా పేరొందిన లార్డ్ కెల్విన్ జయంతి జూన్ 26. ఈ సందర్భంగా ఈయన జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..! (ఈ వాక్యం పోస్ట్స్‌లో అవసరం లేదు. పేజీకి మాత్రమే).
| లార్డ్ కెల్విన్ చేసిన ముఖ్యమైన పరిశోధనలు, పొందిన అవార్డులు - గౌరవాలు తదితర సమాచారంతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ జేఈ, నావిక్ జీడీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన పశ్నలు
1. ఉష్ణగతికశాస్త్రం అనే పదాన్ని 1849లో మొదట ఉపయోగించింది?
(ఎన్‌ఆర్‌ఎల్ జీఈటీ మెకానికల్, 2021)
1) విలియం ర్యాంకిన్ 2) సాడి కార్నోట్
3) లార్డ్ కెల్విన్ 4) రుడాల్ఫ్ క్లాసియస్
సమాధానం: 3
2. థర్మోడైనమిక్స్‌లోని మొదటి, రెండు నియమాలను ప్రతిపాదించింది?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2019)
1) విలియం క్రూక్స్ 2) లూయిస్ అల్వారెజ్
3) విలియం థామ్సన్ 4) రాబర్ట్ హుక్
సమాధానం: 3
3. Second law of thermodynamics defines:
(SSC JE ME, 2019)
1) Internal Energy 2) Entropy 3) Heat 4) Work
Ans: 2
4. According to the second law of thermodynamics, work is said to be _______ and heat is said to be ________.
(SSC JE Mechanical 2024)
1) high - grade energy; low - grade energy
2) low - grade energy; high - grade energy
3) low - grade energy; low - grade energy
4) high - grade energy; high - grade energy
Ans: 1
5. Which term of the following is defined by the first law of thermodynamics?
(BHEL ET Mechanical 2019)
1) Kinetic energy 2) Temperature
3) Potential energy 4) Total energy
Ans: 4
6. The first law of thermodynamics fails to explain which of the following aspects, which led to the development of the second law of thermodynamics?
(UPSSSC JE Mechanical Official Paper 2022)
1) The direction of heat transfer 2) The conservation of energy
3) The work done by the system 4) The work done on the system
Ans: 1
7. The first law of thermodynamics is a special case of:
(Navik GD 2025)
1) Newton's law 2) The law of conservation of energy
3) Charles' law 4) The law of heat exchange
Ans: 2
Link copied to clipboard!
ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త . సైద్ధాంతిక విశ్వశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు
మరిన్ని వివరాల కోసం
ఈయన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్‌లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ
అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
హాకీ ప్రపంచకప్
మహిళల హాకీ ప్రపంచకప్
డైమండ్ లీగ్ జ్యూరిచ్
గ్రాండ్ చెస్ టూర్
ముచోవా జోడీకి మిక్స్డ్ టైటిల్
క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల కేటాయింపు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
వ్రైజే విశ్వవిద్యాలయ అధ్యయనం
‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2026-30’
నీతి ఆయోగ్ నివేదిక
నీతి ఆయోగ్ నివేదిక
‘ఆర్య.ఏజీ’ నివేదిక
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు