ఈయన భారత్‌లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
ఈయన భారత్‌లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు. ఇది వైద్యశాస్త్రంలోనే గొప్ప పరిణామం. అప్పటి వరకు ఎందరినో బలితీసుకున్న మలేరియాకు అడ్డుకట్ట వేసేందుకు ఇది తోడ్పడింది. ఇందుకు రాస్కు ఫిజియాలజీ/ మెడిసిన్‌లో నోబెల్ బహుమతి లభించింది. మే 13న రొనాల్డ్ రాస్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
|
మలేరియాపై రొనాల్డ్ రాస్ పరిశోధనలు సాగిన తీరు, ఆయన పొందిన అవార్డులు - గౌరవాలు, గత పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే జీకే, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ ఈనాడు ఈప్రతిభ వెబ్సైట్లో ‘జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని కనుక్కుంది?
1) సర్ రొనాల్డ్ రాస్ 2) సర్ ఐజాక్ న్యూటన్
3) మైఖేల్ ఎస్ బ్రౌన్ 4) హోమీ భాభా
సమాధానం: 1
2. మలేరియా పరాన్నజీవిని మొదటిసారి కనుక్కుంది?
(ఎస్ఎస్సీ సీజీఎల్, 2017),(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2022)
1) క్రిస్టియన్ బెర్నార్డ్ 2) చార్లెస్ లావిరన్
3) డిమిత్రీ ఇవనోస్కీ 4) మార్టినస్ విలియం
సమాధానం: 2
3. In December 1902, Ronald Ross got the highest award in the field of medicine, the 'Nobel Prize'. His discovery was related to which disease?
(KVS PRT, 2023)
1) Chicken Pox 2) Plague
3) Malaria 4) Cholera
Ans: 3
4. The scientist who discovered that female Anopheles mosquito is the carrier of malarial parasite
(APTET, 2018)
1) Dr. Ronald Ross 2) Louis Pasteur
3) Dr. Edward Jenner 4) J. C. Bose
Ans: 1
5. Who discovered the parasite of Malaria?
(CTET, 2023)
1) Dr. Ronald Ross 2) Dr. Beaumont
3) Dr. Hargobind Khurana 4) Dr. Sarabhai
Ans: 1
Link copied to clipboard!
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, శాంతి కార్యకర్త. లైనస్ ప్రధానంగా రసాయన నిర్మాణ విశ్లేషణ, రసాయన బంధ స్వభావం, పరమాణు జీవశాస్త్రం పై పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త . సైద్ధాంతిక విశ్వశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు
మరిన్ని వివరాల కోసం
ఈయన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు