ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా అంటువ్యాధులపై పరిశోధనలు చేసి ‘కోచ్ ప్రతిపాదనల’ను (Koch’s postulates) ప్రవేశపెట్టారు. వీటిని నేటికీ వైద్య రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈయన ఆంత్రాక్స్, క్షయ, కలరా వ్యాధులకు కారణమయ్యే కారకాలను గుర్తించారు. ఇది వైద్యశాస్త్రం, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ఆధునిక బ్యాక్టీరియాలజీ పితామహుడిగా (father of modern bacteriology) పేర్కొందిన రాబర్ట్ కోచ్ జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
కోచ్ ప్రతిపాదనలు (Koch’s postulates)
1. వ్యాధి సోకిన వ్యక్తుల్లో సూక్ష్మజీవిని గుర్తించాలి. అది ఆరోగ్యవంతుల్లో ఉండకూడదు.
2. వ్యాధి సోకిన అతిథేయి నుంచి సూక్ష్మజీవిని వేరుచేసి, కల్చర్ పద్ధతిలో పెంచాలి (grown in culture).
3. కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసిన సూక్ష్మజీవిని ఆరోగ్యకరమైన మానవులు లేదా జంతువుల్లో ప్రవేశపెట్టినప్పుడు అది వ్యాధి కలిగించాలి.
4. వ్యాధి సోకిన మానవుడు/ జంతువుల నుంచి తిరిగి సూక్ష్మజీవిని వేరు చేసి, అది మునుపటి దానితో సమానంగా ఉందని నిర్ధారించాలి.
చివరగా..
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
1. ఆధునిక బ్యాక్టీరియాలజీ పితామహుడు (father of modern bacteriology) అని కింది ఎవర్ని పేర్కొంటారు?(ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ, 2018)
1) వోన్ హట్టర్ 2) ఆర్. మిశ్రా
3) ఎడ్వర్డ్ జెన్నర్ 4) రాబర్ట్ కోచ్
సమాధానం: 4
2. మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్, విబ్రియో కలరేలను గుర్తించిన వారు?(ఎంపీ ఉమెన్ సూపర్‌వైజర్, 2017)
1) రాబర్ట్ కోచ్ 2) లూయిస్ పాశ్చర్
3) న్యూటన్ 4) ఐన్‌స్టీన్
సమాధానం: 1
3. Which of the following is not correctly matched?(UP LT Grade Teacher (Biology), 2018)
1) Har Gobind Khorana: Model of synthetic gene
2) Watson and Crick: Double-helix of DNA
3) Robert Koch: Blood group
4) Gregor Mendel: Laws of heredity
Answer: 3
4. 'Anthrax' is a dangerous human and cattle disease caused by -(UTET Paper 2 - Maths & Science, 2022)
1) Fungi 2) Protozoa 3) Virus 4) Bacteria
Answer: 4
5. The first bacterium identified as a disease-causing pathogen in humans was:(MP Patwari Group-2 (Sub Group-4), 2023)
1) Mycobacterium Tuberculosis 2) Mycobacterium Leprae
3) Bacillus Anthracis 4) Vibrio Cholerae
Answer: 3
Link copied to clipboard!
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు
మరిన్ని వివరాల కోసం
మాడ్రిడ్ ఓపెన్ విజేత సినర్
కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్ఎస్ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
నాస్కామ్ కొత్త ఛైర్మన్గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్